Home » కొడుకు విడాకులపై నాగార్జున ఎమోషనల్ కామెంట్స్..!

కొడుకు విడాకులపై నాగార్జున ఎమోషనల్ కామెంట్స్..!

by Azhar
Ad

టాలీవుడ్ లో అక్కినియి కుటుంబం అంటే పెద్ద చరిత్రనే ఉంది అని చెప్పాలి. అయితే ఈ ఫ్యామిలీ నుండి వచ్చి హీరోగా ఎదుగుతున్నాడు నాగ చైతన్య. ఇక టాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి గుర్తింపు అనేది తెచ్చుకున్నా సమంత అలాగే నాగ చైతన్య ఇద్దరు చాలా రోజులు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. కానీ ఎన్ని ఈరోజులు ప్రేమించుకున్నారో అన్ని రోజులు కూడా కలిసి ఉండలేకపోయారు.

Advertisement

ఇద్దరి మధ్య విబేధాలు అనేవి వచ్చి గత ఏడాది విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఇక వీరి విడాకులు కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాకున్నా దేశ వ్యాప్తంగా పెద్ద చర్చగా మారింది. వీరు అలాగే వీళ్ళ ఫ్యామిలీ ఎక్కడికి వెళ్లిన ఈ విషయం గురించే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. తాజాగా నాగ చైతన్య తండ్రి నాగార్జునకు తన కొడుకు విడాకుల గురించి ప్రశ్న అనేది ముందుకు వచ్చింది.

Advertisement

నాగార్జున తాజాగా నటించిన బ్రహ్మాస్త్ర సినిమా ప్రమోషన్స్ లో కొడుకు విడాకుల గురించి ప్రశ్నించగా.. నా కొడుకు సంతోషంగా ఉన్నాడు నాకు అది చాలు. విడాకులు వాడికి అనుభవం.. దురదృష్టకరం. ఆ విడాకులు అనేవి అయ్యిపోయాయి. కాబట్టి దాని గురించి మేము వదిలేసాము. మీరు కూడా వదిలేయండి అంటూ కొంత ఎమోషనల్ గా మాట్లాడాడు నాగార్జున. ఇక ప్రస్తుతం నాగార్జున చేసిన ఈ కామెంట్స్ అనేవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి అనే చెప్పాలి.

ఇవి కూడా చదవండి :

గంగూలీ పదవికి జై షా ఎసరు..?

గంగూలీకి ఉపశమనం కలిపించిన సుప్రీంకోర్టు..!

Visitors Are Also Reading