Home » సమంతతో పాటు ఆమెతో కెమిస్ట్రీ బాగుటుంది అంటున్న చైతన్య..!

సమంతతో పాటు ఆమెతో కెమిస్ట్రీ బాగుటుంది అంటున్న చైతన్య..!

by Azhar
Ad

ఇప్పుడు నాగ చైతాన్య, సమంత వీరు ఏం మాట్లాడిన కూడా అది పెద్ద చర్చకు ధరి తీస్తున్న విషయం తెలిసిందే. అంయితే ఎంతో కాలం ప్రేమించుకొని… తర్వాత పెళ్లి అనేది చేసుకున్న చైతాన్య, సమంత. కానీ ఇద్దరి మధ్యలో వచ్చిన మనస్పర్థల కారణంగా వీరు గత ఏడాది విడిపోయారు. ఇంకా అప్పటి నుండి ఇప్పటివరకు కూడా వీరిద్దరూ ఒక్కరి గురించి మరొకరు చేస్తున్న కామెంట్స్ అనేవి వార్తలో నిలుస్తూనే ఉన్నాయి. అయితే ఈ విషయంలో చైతాన్య ఎక్కువగా మాట్లాడకపోయినా కూడా.. సమంత చాలాసార్లు తమ విడాకుల గురించి మాట్లాడుతూ వస్తుంది

Advertisement

ఇక ఆ మధ్య చైతాన్యకు వేరే హీరోయిన్ కు మధ్య ప్రేమాయణం అనేది ఉంది అని వచ్చిన వార్తలపైనా కూడా సమంత రియాక్ట్ కాగా.. అవి పెద్ దుమారం లేపాయి అనే విషయం తెలిసందే. అయితే ఇప్పుడు చైతాన్య కూడా సమంత గురించి కొన్ని కామెంట్స్ అనేవి చేసాడు. దాంతో మళ్ళీ వీరి పేరు అనేది చర్చలోకి వచ్చింది. అయితే ఇప్పుడు చైతాన్య విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో థాంక్యూ అనే సినిమా చేసిన విషయం తెల్సిందే. ఈరోజు ఆ సినిమా అభిమానుల ముందుకు వచ్చింది. ఇక ఇందులో చైతాన్య కు జంటగా.. రాశి ఖన్నా నటించింది.

Advertisement

అయితే ఈ సినిమా యొక్క ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సమంత గురించి మాట్లాడాడు చైతాన్య. అయితే ఈ ఇంటర్వ్యూలో మీరు చాల మంది హీరోయిన్స్ తో చేసారు కదా.. వారిలో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎవరితో బాగుటుంది అని ప్రశ్నించగా… మొదట సాయి పల్లవి పేరు చెప్పిన చైతాన్య తర్వాత సమంత పేరు చెప్పాడు. నేను సమంత కలిసి మంచి ప్రేమ కథ సినిమాల్లో నటించాం అని పేర్కొన్నాడు. దాంతో ఈ కామెంట్స్ ను వైరల్ చేస్తున్న చైతాన్య ఫ్యాన్స్.. మా హీరో ఎప్పుడైనా పాజిటివ్ గా ఉంటాడు అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు చైతాన్య మాటలకూ సమంత ఎలా సమాధానం ఇస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి :

స్పాన్సర్లతో చుక్కలు చూస్తున్న బీసీసీఐ..!

యూఏఈకి ఆసియా కప్… చెప్పేసిన దాదా…!

Visitors Are Also Reading