Home » నా సామిరంగా ఎనిమిదవ రోజు కలెక్షన్స్.. రికార్డు ని బ్రేక్ చేసేసిందా..?

నా సామిరంగా ఎనిమిదవ రోజు కలెక్షన్స్.. రికార్డు ని బ్రేక్ చేసేసిందా..?

by Sravya
Ad

అక్కినేని నాగార్జున హీరోగా నా సామిరంగా సినిమా వచ్చింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్ లోకి వచ్చింది. ఈ సినిమాకి విడుదల ముందు నుండే మంచి టాక్ వచ్చింది ఇప్పుడు హిట్ టాక్ తో నా సామి రంగ సినిమా దూసుకెళ్తోంది. ముందు నుండి కూడా ఈ సినిమాకి మంచి టాక్ రావడంతో వసూళ్లు కూడా బానే వస్తున్నాయి.

Advertisement

Advertisement

కానీ ఇప్పుడు క్రమంగా సినిమా డౌన్ అయిపోతుంది. నా సామి రంగ ఎనిమిది రోజులు కలెక్షన్లు ఏ మాత్రం రాబట్టయి అనే విషయానికి వచ్చేస్తే.. ఈ సినిమా నైజాంలో 5.01 కోట్లు సీడెడ్ లో 2.21 కోట్లు ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి 8.30 కోట్ల బిజినెస్ జరిగింది. మొత్తం గా తెలుగు లో 18.22 కోట్లకి అమ్ముడైంది. కర్ణాటక అలానే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.01 కోట్లకి ఓవర్సీస్ లో 2.0 కోట్లతో కలిపి మొత్తం 18.2 3 కోట్ల బిజినెస్ అయితే జరిగింది మొత్తంగా ఇప్పటివరకు 44.8 కోట్లు రాబట్టింది. ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు ఈ సినిమాని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మించారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading