ప్రేమ వివాహమైనా పెద్దలు కుదిర్చిన వివాహం అయినా అప్పుడప్పుడూ గొడవలు పడటం కామన్. కానీ ఆ గొడవలకు కూడా ఓ హద్దు ఉంటుంది. హద్దు దాటిపోతే రిలేషన్ షిప్ మెత్తం ప్రమాదంలో పడిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి భార్య భర్తలు తమ రిలేషన్ షిప్ ను కాపాడుకోవడానికి ప్రయత్నించాలి. ఇక రిలేషన్ షిప్ చెడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి శారీరక సుఖం లేకపోవడం….ఈ కారణం వల్ల కూడా చాలా మంది భార్య భర్తలు విడిపోతున్నారని మానసిక నిపుణులు చెబుతున్నారు.
Advertisement
అంతే కాకుండా చాలా కేసుల్లో భార్యలు భర్తలను దూరం పెడుతున్నారని అంటున్నారు. అంతే కాకుండా అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో కూడా వివరించారు. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా భార్యలు భర్తలను దూరం పెట్టడానికి కొన్ని కారణాలు ఉన్నాయని చెబుతున్నారు.
Advertisement
మహిళలకు కొన్ని భయాలు ఉంటాయని పెళ్లి తరవాత కొంతకాలం వరకూ వారి భయాలు అలానే ఉంటాయని చెబుతున్నారు. శృంగా* అనగానే భయపడిపోయేవారు చాలా మంది ఉంటారని కాబట్టి వారితో మాట్లాడి ఆమెను అర్థం చేసుకోవాలని చెబుతున్నారు. అంతే కాకుండా తొందరపాటు పడకూడదని దాని వల్లే గొడవలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. మొదట భర్త భార్యతో ప్రేమగా ఉంటూ ప్రేమగా మాట్లాడుతూ ఆ తరవాత ఆమెను దగ్గరకు తీసుకోవాలని అంటున్నారు.
ALSO READ :రాత్రిపూట ఈ పండ్లను అస్సలు తినకూడదట..! తింటే ఏం జరుగుతుందంటే..?