ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తారు. దంతాలు పాడవకుండా ఉండాలంటే కచ్చితంగా ఈ విషయాలను గుర్తుపెట్టుకోవాలి. దంతాల ఆరోగ్యానికి ఈ ఆహార పదార్థాలు బాగా ఉపయోగపడతాయి. దంత సంరక్షణ చాలా అవసరం అని గుర్తు పెట్టుకోండి. దంతాల ఆరోగ్యము కోసం పోషకాలు అధికంగా ఉండే ఈ ఆహార పదార్థాలను తీసుకుంటే దంత సమస్యలకు దూరంగా ఉండవచ్చు. ఆపిల్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఆపిల్ ని తీసుకోవడం వలన క్యావిటీల సమస్య ఉండదు. చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి.
Advertisement
Advertisement
అలానే బచ్చలి కూర కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బచ్చలి కూర తీసుకుంటే కూడా చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. అలానే బ్రోకలీ వంటి కూరల్ని కూడా తీసుకుంటూ ఉండండి. విటమిన్ ఏ క్యారెట్ లలో ఎక్కువగా ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువ ఉంటాయి. క్యారెట్ లని తీసుకుంటే దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. పాల ఉత్పత్తులు తీసుకుంటే కూడా దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. పాలు, చీజ్, పెరుగు ఇటువంటి వాటిలో కాలుష్యం, ఫాస్ఫరస్ ఎక్కువ ఉంటాయి. దంతాలని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలానే స్ట్రాబెర్రీస్, బ్లూ బెర్రీస్ కూడా దంతాలని ఆరోగ్యంగా ఉంచుతాయి స్వీట్ పొటాటో తీసుకుంటే కూడా దంతాలు ఆరోగ్యంగా మారుతాయి.
Also read:
- తలనొప్పి తో బాధ పడుతున్నారా..? ఈ డ్రింక్ తో దూరం చేసేసుకోవచ్చు..!
- జుట్టు నల్లగా మారాలని రంగు వేసుకుంటున్నారా..? ఆవాల నూనె తో ఇలా చేసేయండి చాలు..!
- డ్రాగన్ ఫ్రూట్ తో చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేసుకోండి..!