పెళ్లికి ముందు ఎలా ఉన్నా పెళ్లైన తరవాత మాత్రం మగవాళ్లు ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే అది తనకూడదు. మద్యానికి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. లేదంటే వాటి ప్రభావం లైంగిక సామర్థ్యం పడుతుంది. తీసుకునే ఆహారం, ఒత్తిడి, మత్తు పదార్థాలు ఇలా అన్నీ లైంగిక సామర్థ్యం పై ప్రభావాన్ని చూపిస్తాయి.
Advertisement
అంతే కాకుండా పెళ్లైన మగవాళ్లు పచ్చళ్లు తినకూడదని చెబుతుంటారు. దాని వెనక బలమైన కారణం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పచ్ఛళ్లు తినడం వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుందట. పచ్చళ్లల్లో ఆరోగ్యానికి మేలు చేసేవి ఏవీ ఉండవట. కాస్త ప్రొ బ్యాక్టిరియా కు మించి పచ్చళ్లలో ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు ఏవీ లేవని చెబుతున్నారు. మార్కెట్ లో దొరికే పచ్చళ్లల్లో ఎక్కువగా మసాలాలు వాడుతుంటారు.
Advertisement
వాటివళ్ల కూడా ఆరోగ్యానికి చెడు జరుగుతుందని…అధికంగా నూనెలు వాడటం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు. సంతోనోత్పత్తి బలహీనంగా ఉంటుందని చెబుతున్నారు. మామిడికాయ పచ్చడిలో అస్టామిపిడ్రిక్ అనే మూలక ఉంటుంది. ఈ మూలకం మగవాళ్ల ఆరోగ్యం పై దుష్ఫ్రభావాలను చూపిస్తుంది.
అందులో ఉండే ప్రిజర్వేటివ్స్ కూడా ఆరోగ్యం పై చెడు ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి పెళ్లైన పురుషులు పచ్చళ్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెబుతుంటారు. ప్రస్తుతం బిజీ లైఫ్ స్టైల్ లో కూరలు వండుకునే సమయం లేక పచ్చళ్లతోనే పూట గడిపేస్తున్నారు. కానీ అది ఆరోగ్యం పై తీవ్రప్రభావం చూపిస్తుందని గుర్తించ లేకపోతున్నారు. ఆరోగ్యం బాగుంటేనే ఏదైనా చేయగలం కాబట్టి ముందే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మంచిది.
ALSO READ : ఛార్మి తో పూరి ? భార్యకి విడాకులు ఇవ్వనున్నారా ? ఆకాష్ పూరి రియాక్షన్ ఇదే…!