Home » సీఎం రేవంత్ డిఫరెంట్.. మెగా ఫ్యాన్స్ ఖుష్..!

సీఎం రేవంత్ డిఫరెంట్.. మెగా ఫ్యాన్స్ ఖుష్..!

by Sravya
Ad

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం మెగా అభిమానుల హాట్ టాపిక్ అయిపోయారు. మెగా అభిమానాన్ని అందుకున్నారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డిని ఆయన అనుసరించే తీరుని చూసిన వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి టోటల్ సీఎం లకే సెపరేట్ అని అంటున్నారు. ఆయన డౌట్ టు ఎర్త్ అని అంటున్నారు. సరిగ్గా రెండు నెలల క్రితం రేవంత్ రెడ్డి తెలంగాణకి సీఎం అయ్యారు. ఆరోజు నుండి కూడా తన ప్రయత్నాన్ని చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన కష్టపడి కసిగా పనిచేస్తున్నారు. తెలంగాణ తొలి సీఎం గా ఉన్న కేసీఆర్ బ్రాండ్ ఇమేజ్ ని దాటి కొత్త ఇమేజ్ ని క్రియేట్ చేసుకోవడం ఎవరికైనా కొంచెం కష్టమే.

Advertisement

CM REVANTH REDDY

CM REVANTH REDDY

కానీ రేవంత్ రెడ్డి మాత్రం తనకంటూ ఒక సెపరేట్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నారు తక్కువ వ్యవస్థలోనే అందరివాడుగా మారిపోయారు మెగాస్టార్. చిరంజీవికి పద్మ విభూషణ్ విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన వ్యవహరించిన తీరు చాలా బాగుంది చిరంజీవి కోడలు ఇచ్చిన విందుకు సీఎం హోదాని పక్కనపెట్టి రేవంత్ రెడ్డి హాజరు అవ్వడం కూడా అందరిని ఆశ్చర్యపరిచింది. పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవికి అనౌన్స్ చేసిన తర్వాత అభినందనలు తెలిపి తన ప్రేమను చాటుకున్నారు.

Advertisement

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading