Home » పెళ్లి చేసుకున్నట్టుగా కల వస్తే.. ఏం అవుతుంది..? మంచిదేనా..?

పెళ్లి చేసుకున్నట్టుగా కల వస్తే.. ఏం అవుతుంది..? మంచిదేనా..?

by Sravya
Ad

రాత్రిపూట నిద్రపోయినప్పుడు మనకి చాలా కలలు వస్తూ ఉంటాయి చాలా మంది కలలు వెనుక కారణం ఏంటో తెలుసుకోవాలని అనుకుంటాను. స్వప్న శాస్త్రం ప్రకారం మనకి కలలు రావడానికి దాని వెనుక కారణం కూడా ఉంటుందని స్వప్న శాస్త్రం ద్వారా చెప్పబడింది. కొంతమందికి భయంకరమైన పీడకలలు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. కలలను బట్టి మన భవిష్యత్తులో జరగబోయే వాటిని గురించి మనం అంచనా వేసుకోవచ్చు. అవి నిజానికి ఒక సూచనని అందిస్తాయని మనం అర్థం చేసుకోవాలి. అప్పుడప్పుడు కొంతమందికి పెళ్లి గురించి కలలు వస్తూ ఉంటాయి.

dreams

Advertisement

Advertisement

రాత్రి నిద్ర పోయినప్పుడు పెళ్లి గురించి కలలు కనుక వస్తున్నట్లయితే దాని వెనక అర్థం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ప్రతి ఒక్కరి లైఫ్ లో కలలు రావడం సహజం. చాలా మంది పెళ్లి గురించి కలలు కంటూ ఉంటారు. కలలో మళ్ళీ పెళ్లి చేసుకోవడం వంటివి కనపడవచ్చు.

సంతోషంగా ఉండాలని భవిష్యత్తులో వైవాహిక జీవితంలో ఇబ్బందులు కలగచ్చని పెళ్లి గురించి కలలు సూచిస్తాయట. స్వప్న శాస్త్రం ప్రకారం కలలో పెళ్లి ఊరేగింపును చూడడం శుభప్రదం. ఇటువంటి వచ్చిందంటే సమాజంలో గౌరవం ప్రతిష్టని మీరు పొందుతారు. రాబోయే రోజుల్లో మీ సోషల్ నెట్వర్క్ పరిధి కూడా పెరుగుతుంది. ఇది కలలో పెళ్లి కనపడటం వెనుక అర్థం.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading