దిల్ రాజు గురించి ప్రతికించి పరిచయం చేయక్కర్లేదు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వెడ్డింగ్ బెల్స్ అయితే మోగిపోతున్నాయి. చాలామంది పెళ్లిళ్లు అయిపోతున్నాయి. ఈ నంబరు ఒకటిన వరుణ్ తేజ్ కూడా పెళ్లి పీటలేక్కబోతున్న. అలానే కీరవాణి కొడుకు పెళ్లి కూడా జరగబోతోంది. వెంకటేష్ కూతురికి కూడా నిశ్చితార్థం చేశారు. ఇలా టాలీవుడ్ లో చాలామంది పెళ్లిళ్లు వరుసగా ఉన్నాయి. సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న దిల్ రాజు గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.
Advertisement
Advertisement
తాజాగా ఆయన తండ్రి చనిపోయారు. అశుభం జరిగిన ఇంట్లో శుభం జరగాలని అంటారు. అందుకే దిల్ రాజ్ సోదరుడు కొడుకు ఆశిష్ రెడ్డి పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు అనుకున్నారు. దీంతో పెళ్లి పీటలెక్కబోతున్నారు ఆశిష్. రౌడీ బాయ్స్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. పెద్దగా ఈ సినిమా ప్రేక్షకుల్ని అయితే ఆకట్టుకోలేదు. ఆశిష్ పెళ్లి పూర్తిగా పెద్దలు నిశ్చయించిన వివాహం మరి పెళ్లి ఎప్పుడు జరుగుతుందనేది ఇంకా తెలియదు.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!