అర్జున్ రెడ్డి ఇప్పుడప్పుడే మర్చిపోయే సినిమా కాదది! విజయ్ దేవరకొండను స్టార్ హీరోగా చేసిన సినిమా అది. ఆ సినిమాలోని మధురమే అనే సాంగ్ లో డైరెక్టర్ ఇన్ డైరెక్ట్ గా కొన్ని ప్రొడక్ట్స్ ను అద్భుతంగా మార్కెటింగ్ చేశారు. ఆ పాటను జాగ్రత్తగా గమనిస్తే ఆ లాజిక్ అర్థమౌతుంది. మార్కెటింగ్ స్ట్రాటజీ అంటే ఏంటో తెలుస్తోంది. సరదాగా ఆ ప్రయత్నం చేద్దాం
పాట : మధురమే ఈ క్షణమే
Advertisement
1) పిజ్జా & కోక్ :
అర్జున్ ప్రీతిలు రిలాక్స్ అవుతూ ఫ్రెండ్స్ తీసుకొచ్చిన పిజ్జా తింటూ డ్రింక్ తాగుతుంటారు. ఇక్కడ పిజ్జా డోమినోస్ ది, డ్రింక్ కోకాకోలా కంపెనీది.
Advertisement
2) బ్రష్ :
అర్జున్ ప్రీతికి బ్రష్ ఇస్తాడు. అది అజయ్ టూత్ బ్రష్ యాడ్ .
3) గ్రీన్ టీ :
సముద్రం ఒడ్డున అర్జున్ ప్రీతిలు గ్రీన్ టీ తాగుతుంటారు. అది టెట్లీ గ్రీన్ టీ యాడ్
ఒక్కసారి ఈ వీడియో సాంగ్ చూస్తే యాడ్స్ ఎలా సీన్లలోకి చొప్పించారో మీకే అర్థమౌతుంది :