Home » లవ్ హోటల్స్.. ఇక్కడ అని పనులకు అనుమతే..!

లవ్ హోటల్స్.. ఇక్కడ అని పనులకు అనుమతే..!

by Azhar
Ad
ఇప్పుడు ఉన్న ఈ ప్రపంచంలో ప్రేమ అనేది చాలా సాధారణమైన విషయం. యువత ఎక్కువగా ఇపుడు ప్రేమలో పడుతున్నారు. అయితే 130 కోట్లకు పైగా ఉన్న మన దేశంలో ఎన్ని కోట్ల ప్రేమ జంటలు ఉన్నాయి అనేది ఎవరికీ తెలియదు. కానీ ఆ ప్రేమికులకు మాత్రం ప్రైవసీ అనేది దొరకస్డం లేదు అనేది నిజం. వారు ఏం చేయాలనుకున్న.. కనీసం కలిసి మాట్లాడాలి అనుకున్న ఆ జంటలకు ఏకాంతం అనేది దొరకడం చాలా కష్టం. అయితే ఈ సమస్య మన దేశంతో పాటుగా జపాన్ లో కూడా బాగానే ఉందట. ఈ విషయాన్ని అక్కడ యువతే నేరుగా చెప్పేస్తుంది.
మేము కలిసి మాట్లాడాలి అనుకున్న.. కనీసం ఫ్లయింగ్ కిస్ ఇచ్చుకోవాలనుకున్న చుట్టూ పాకాల ఉన్న జనల కారణంగా కుదరడం లేదు అక్కడి జంటలు చెప్పేస్తున్నాయి. వీరి భాధను అర్ధం చేసుకొనే అక్కడ లవ్ హోటల్స్ అనేవి వెలిసాయి. ఈ కొత్తరకమైన హోటల్స్ ప్రేమికుల బాధలను తిరుస్తున్నాయి. బయట ఉండే ఖరీదైన హోటల్స్ లోకి వెళ్లలేని జంటలకు ఈ లవ్ హోటల్స్ అనేవి స్వర్గంగా మారాయి. ఇందులో రూమ్ ను గంటకు, రెండు గంటలకు, రోజుకు మీ ఇష్టం వచ్చినట్లు తీసుకోవచ్చు.
అయితే ఈ లవ్ హోటల్స్ యొక్క ప్రధాన బాధ్యత అనేది అక్కడికి వచ్చే జంటల ప్రైవేసిని భద్రంగా ఉంచడం. అజపం వ్యాప్తంగా 25 వేలకు పైగా ఉన్న ఈ లవ్ హోటల్స్ లోకి… ఓ నివేదిక ప్రకారం ఏడాది 50 కోట్ల మందిస్ వస్తున్నట్లు తెలుస్తుంది. అంతే కాకుండా వీటి టర్నోవర్ అనేది సంవత్సరానికి 4 వేల కోట్ల డాలర్లుగా సమాచారం. అయితే ఈ లవ్ హోటల్స్ లో మీరు ఏం చేయడానికైనా అనుమతి ఉంటుంది. అలాగే ఏ ఒక్క జంట ప్రైవేసి అనేది కూడా ఇందులో నుండి బయటికి రాలేదు. అందుకే ఈ హోటల్స్ కు బాగా గిరాకీ ఉంటుంది.

Advertisement

Visitors Are Also Reading