కొంతమంది చిన్న పిల్లలు రాత్రిపూట నిద్రపోలేరు. ముఖ్యంగా నవజాత శిశువుల తల్లిదండ్రులు దీనిపై బాగా ఆందోళన చెందుతూ ఉంటారు. ఈ సమయంలో పసిపిల్లలు నిద్ర పోవాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే ఇట్టే నిద్రపోతారు. ముఖ్యంగా నవజాత శిశువుల తల్లిదండ్రులు దీనిపై ఎక్కువగా ఆందోళన చెందుతూ ఉంటారు. పసిపిల్లల మానసిక శరీరక అభివృద్ధి జరగడానికి నిద్ర చాలా అవసరం. అందుకే తమ చిన్నపాప వయసుకు తగ్గట్టుగా నిద్రపోయేలా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ చిన్నపిల్లలు చాలాసార్లు పగటిపూట ఎక్కువగా నిద్రపోతూ ఉంటారు. దీని డై నైట్ రివర్సల్ అంటారు. నవజాత శిశువుకు పగటిపూట నిద్రపోవడం రాత్రి మెలకువ ఉండడం అలవాటు కావడం వల్ల తల్లిదండ్రులకు నిద్ర లేక అలసిపోతూ ఉంటారు.
Advertisement
Also Read:వాషింగ్ మిషన్ లో ఉతికిన బట్టలపై మరకలు ఉంటున్నాయా.. ఇలా చేయండి అంతే..?
Advertisement
నవజాత శిశువు (0-3 నెలలు )
నవజాత శిశువులు రోజుకు 14 నుండి 17 గంటలు నిద్రపోతారు. ఈ వయసు పిల్లల స్లీపింగ్ ప్యాటర్న్ ఏంటంటే.. వారు రోజంతా ఎక్కువసేపు నిద్రపోతారా అలాగే రాత్రి కూడా పడుకుంటారు. కానీ తల్లిదండ్రులు తమ పిల్లలు రాత్రంతా సరిగ్గా నిద్ర పోలేదని చాలాసార్లు భావిస్తూ ఉంటారు. అందుకని వారిని పగలు నిద్ర లేపుతూ ఉంటారు. ఇక మూడు నెలల తర్వాత పిల్లలు సాధారణంగా నిద్ర పోగలరు. ఈ ఏజ్ లో పిల్లల నిద్రపోయే సమయం కూడా తగ్గుతుంది. ఆరు నెలల పిల్లలకు 12 నుంచి 15 గంటల నిద్ర అవసరం. ఈ వయసులో పిల్లలు పెద్దవాడిలా నిద్రపోతారు.
Also Read:ఎగ్జామ్స్ వస్తున్నాయి.. ఏకాగ్రతతో చదవలేక పోతున్నారా.. ఈ టిప్స్ మీకోసమే..!!
అయితే చిన్నపాటి శబ్దం మెలకువ వస్తుంది.. రాత్రిపూట పిల్లలు ఎక్కువగా నిద్ర లేవడానికి కారణం నిద్రించే స్థలాన్ని మార్చడం చేయరాదు. అలాగే చిన్న పిల్లలకు రాత్రి వదులుగా ఉండే బట్టలు వేయాలి. అంతేకాదు ఆకలి కూడా దీనికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఒక్కోసారి తల్లిదండ్రులకు దూరంగా ఉన్నామన్న భావన కూడా పిల్లల నిద్రకు భంగం కలుగుతుంది.
Also Read:ఎండాకాలం ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వండి..!!