Home » Lavanya Tripathi : నిహారికకు లావణ్య స్ట్రాంగ్ వార్నింగ్…మెగా పరువు తీయకంటూ !

Lavanya Tripathi : నిహారికకు లావణ్య స్ట్రాంగ్ వార్నింగ్…మెగా పరువు తీయకంటూ !

by Bunty
Ad

Lavanya Tripathi : టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ మరియు లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరూ ఏడు సంవత్సరాల కిందట నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే ఈ విషయాన్ని మెగా కుటుంబానికి చెప్పడంతో.. ఇటీవలే వీరి ఎంగేజ్మెంట్ కార్యక్రమం కూడా జరిగింది. మెగా బ్రదర్ నాగబాబు ఇంట్లో వరుణ్ తేజ మరియు లావణ్య త్రిపాఠిలా ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని చాలా అట్టహాసంగా జరిపారు.

Lavanya Tripathi warns niharika

Lavanya Tripathi warns niharika

ఇక డిసెంబర్ మాసంలో లావణ్య త్రిపాఠి మరియు వరుణ్ తేజ్ వివాహం కూడా జరగనుంది. ఈ మేరకు ఇప్పటినుంచి అన్ని ఏర్పాట్లు ప్రారంభించేశారు మెగా కుటుంబ సభ్యులు. అయితే ఇలాంటి నేపథ్యంలో లావణ్య త్రిపాఠి గురించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. హీరోయిన్ లావణ్య త్రిపాఠి… మెగా కోడలు కాకముందే నిహారికతో పెట్టుకుందట. ఈ మధ్యకాలంలో నిహారిక పొట్టి బట్టలు వేసుకొని కనిపిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

Advertisement

అయితే అలా పొట్టి బట్టలు వేసుకోకుండా సంప్రదాయంగా ఉండాలని నిహారికకు చెప్పిందట లావణ్య త్రిపాఠి. నువ్వు అలా పొట్టి బట్టలు వేసుకుంటే మెగా కుటుంబం పరువు పోతుందని కూడా సూచించిందట. అయితే లావణ్య త్రిపాఠి చెప్పిన ఆ సూచనలు పాటించకుండా… నా లైఫ్ నా ఇష్టం అని నిహారిక కుండ బద్దలు కొట్టి చెప్పిందట. దీంతో పెళ్లికాకముందే లావణ్య త్రిపాఠి మరియు నిహారిక మధ్య వివాదాలు రాసుకున్నాయని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాగా, ఇటీవలే తన భర్త వెంకట చైతన్యకు నిహారికి విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading