శీతాకాలంలో ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శీతాకాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలను శీతాకాలంలో తింటే అనారోగ్య సమస్యలు ఏమి కూడా వుండవు. ఆరోగ్యంగా ఉండవచ్చు. రాజస్థాన్ చరిత్రకారుడు మహావీర్ మహారాజులు శీతాకాలంలో ప్రత్యేక శాఖాహార వంటకం నుండి తయారుచేసిన గోండ్ లడ్డూలతో పాటుగా పలు ఆహార పదార్థాలను తీసుకునే వారట ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. అప్పట్లో రాజులు ఈ ఆహార పదార్థాలతో పాటు, పలు ఆహారాలను తీసుకోవడానికి ప్రత్యేక ప్రాధాన్యతను ఇచ్చే వారని తెలుస్తోంది ఇవి చాలా రుచిగా ఉంటాయి.
Advertisement
రాజస్థాన్‌లో ఎక్కువగా ఇవి లభిస్తూ ఉంటాయి. రాయల్ కిచెన్ చెఫ్‌లు ఈ కిచిడీలని ప్రత్యేకంగా తయారు చేసే వారట. పైగా చాలామంది కింగ్స్ అప్పట్లో చలికాలంలో కుంకుమపువ్వుతో వేడిపాలని తీసుకునేవారు. కుంకుమపువ్వు. జలుబు నుండి రక్షిస్తుంది కుంకుమ పువ్వు వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. శీతాకాలంలో మాంసాహారులు జింకలు, అడవి పందులు మాంసాన్ని ఇష్టపడే వారట బ్రిటిష్ సామ్రాజ్యానికి ముందు తర్వాత మహారాజులు ఆహారపు అలవాట్లలో మార్పులు అయితే ఎన్నో వచ్చాయి. రాజులు స్థానిక సంస్కృతికి ప్రాముఖ్యతను ఇచ్చేవారట.
Advertisement
బ్రిటిష్ సామ్రాజ్యం తర్వాత ఆంగ్ల సంస్కృతి దానిలో అధిపతియించలాయించింది రాగి కిచిడిని చలికాలంలో అప్పట్లో చేసుకునే వారట. రాచరిక రాష్ట్రాల్లో కూడా శీతాకాలంలో రాగి కంచి దాల్ బతి కలిపి తీసుకునే వారట. జలుబు వంటి సమస్యలు ఉండేవికావట. కుంకుమపువ్వు పాలతో కలిపి తీసుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది. పెరుగు బెల్లం స్వచ్ఛమైన నెయ్యిని వాడేవారు. చలికాలంలో ఈ వంటకాలని చేసుకు తీసుకుంటే ఆరోగ్యంగా ఉండడానికి అవుతుంది. ఇప్పుడు ఆహారపు అలవాటుల్లో ఎంతో మార్పు వచ్చింది అయితే అప్పట్లో తీసుకునే ఆహారం చాలా ఆరోగ్యంగా ఉండేది కానీ ఇప్పుడు అలా లేదు.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!