Home » అయోధ్య లో కంగనా.. చీరలో ఎంత అందంగా ఉందో..!

అయోధ్య లో కంగనా.. చీరలో ఎంత అందంగా ఉందో..!

by Sravya
Ad

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ గురించి పరిచయం చేయక్కర్లేదు తెలుగులో కూడా ఈమె పలు సినిమాలు చేసింది. పైగా కంగానా నిత్యం ఏదో ఒక వార్త తో స్పందిస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. మరోసారి వార్తల్లో నిలిచింది కంగానా. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోస్ ని షేర్ చేసింది అయోధ్య రామ మందిరం వద్ద కంగనా సాంప్రదాయ వస్త్రధారణలో కనబడి అందరిని ఆకట్టుకుంది. అక్కడ స్వామీజీలని ఈమె కలుసుకుంది. ఫోటోలని కూడా నెట్టింట షేర్ చేసింది.

Advertisement

Advertisement

ప్రస్తుతం ఈ ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి ఈరోజు అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ఈమె అక్కడికి వెళ్ళింది చాలా కాలంగా కంగనా హిందూ భావజాలంతో తరచుగా పోస్టులు పెడుతూనే ఉంది అంతేకాకుండా ఎన్నో కార్యక్రమాలలో కూడా ఈమె యాక్టివ్ గా పాల్గొంది. ఆలయ ప్రాంగణంలో కంగనా చీపురు పట్టి శుభ్రం చేస్తోంది. ఈ ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. ఈ ఫోటోలలో చీర కట్టుకుని చాలా అందంగా ముస్తాబయింది. కంగనా అయోధ్య రామ మందిరం వద్ద ఈమె సాంప్రదాయ వస్త్రధారణతో అందరినీ ఆకట్టుకుంటుంది.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading