Home » కళ్యాణ్ దేవ్, శ్రీజా మళ్ళీ కలిసిపోతున్నారా..? లేటెస్ట్ పోస్ట్ వైరల్…!

కళ్యాణ్ దేవ్, శ్రీజా మళ్ళీ కలిసిపోతున్నారా..? లేటెస్ట్ పోస్ట్ వైరల్…!

by Sravya
Ad

ఈ మధ్యకాలంలో చాలా మంది సెలబ్రిటీలు విడిపోతున్నారు. స్టార్ సెలబ్రెటీలు విడాకులు తీసుకోవడం అనేది సర్వసాధారణంగా అయిపోయింది సమంత నాగచైతన్య నుండి ఇది స్టార్ట్ అయింది. ఆ తర్వాత చాలామంది సెలబ్రిటీలు విడిపోతున్నారు ఈ మధ్యకాలంలో ఇలాంటివి మనం చాలా చూసాము. సెలబ్రిటీల హోదాలో ఉండి కూడా ఇలా చేస్తుంటే సమాజానికి ఏం సందేశం ఇస్తారు అర్థం కావట్లేదు మెగా ఫ్యామిలీలో కూడా ఎక్కువగా ఎటువంటివి చోటు చేసుకుంటున్నాయి. చిరంజీవి రాజకీయాల్లో వచ్చిన కొత్తలో చిరంజీవి చిన్న కూతురు శ్రీజ భరద్వాజ్ అనే అతన్ని ప్రేమించి ఇంట్లో ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకుంది.

Advertisement

ఇద్దరూ కొన్నాళ్లు బానే ఉన్నారు. ఆ తర్వాత విడాకులు తీసుకుని పెద్ద షాక్ ఇచ్చింది. చిరంజీవి శ్రీజా ని మళ్లీ ఇంటికి తీసుకువచ్చి కళ్యాణ్ దేవ్ అనే వ్యక్తితో గ్రాండ్ గా పెళ్లి చేశారు. కొంతకాలం అంతా బాగానే ఉంది కానీ అనుకొని సంఘటనల వలన ఇద్దరు విడిపోయారు. కళ్యాణ్ శ్రీజ ఒక బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే కొద్ది రోజులు ఆ బిడ్డ శ్రీజ దగ్గర ఉంటే కొన్నాళ్ళు కళ్యాణ్ దేవ్ దగ్గర ఉంది అయితే వీళ్ళిద్దరూ విడాకులు రద్దు చేసుకుని మళ్లీ ఒకటవ బోతున్నారనే టాక్ అయితే వినపడుతోంది.

Advertisement

ఈ మధ్య శ్రీజ కళ్యాణ్ పరోక్షంగా పెడుతున్న కొన్ని కొటేషన్స్ చూస్తుంటే మళ్లీ వీళ్ళిద్దరూ కలిసి అవకాశం ఉన్నట్లు కనపడుతోంది. ఒకవేళ కనుక ఇదే నిజమైతే మెగా ఫాన్స్ సంతోషిస్తారు. శ్రీజ విషయంలో మెగా ఫాన్స్ కి మొదటి నుండి కూడా ఏదో అసంతృప్తి ఉంది చిరంజీవి పరువు తీసింది అని విడాకులు తీసుకుని ఆయన్ని బాధపెట్టిందని ఇలా ఫ్యాన్స్ అనుకుంటున్నారు. కొడుకు రామ్ చరణ్ చిరంజీవి కీర్తి ప్రతిష్టలు ప్రపంచ నలుమూలన వ్యాప్తి చేస్తుంటే ఈమె మాత్రం పరువు తీస్తోందని మెగా ఫాన్స్ అంటున్నారు.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading