Home » నటుడు జయరాం సక్సెస్ అవ్వడానికి కారణం ఇదే…!

నటుడు జయరాం సక్సెస్ అవ్వడానికి కారణం ఇదే…!

by Sravya
Ad

నటుడు జయరామ్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. జయరామ్ అనేక సినిమాలో నటించారు. మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు. అందరిని బాగా ఆకట్టుకుంటూ ఉంటారు జయరామ్. అయితే మలయాళం లో జయరాం కి పెద్దగా కలిసి రాలేదు. కానీ ఇతర ఇండస్ట్రీలలో మాత్రం జయరామ్ కి సక్సెస్ బాగానే వచ్చింది. మలయాళం లో జయరాంకి పెద్దగా కలిసి రాలేదు. ఎన్నో సార్లు ఎన్నో ఫెయిల్యూర్స్ ని చూశారు జయరామ్ కానీ జయరామ్ కి బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లు వచ్చాయి. ప్రస్తుతం ఆయన తెలుగు సినిమాలతో బిజీగా ఉన్నారు.

Advertisement

Advertisement

ఈ మధ్య కాలంలో పెద్ద తెలుగు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమిళ్లో కూడా చెప్పుకోదగ్గ సినిమాల్లో నటించారు జయరామ్. 2018 లో రిలీజ్ అయిన అనుష్క శెట్టి భాగమతి సినిమాలో ఈశ్వర్ ప్రసాద్ అనే పాత్ర పోషించారు. తర్వాత అల వైకుంఠపురం ఆ తర్వాత రాధే శ్యామ్, ధమాకా, రావణాసుర, ఖుషి, హాయ్ నాన్న ఇలా చాలా సినిమాల్లో కనపడ్డారు. ఏది ఏమైనా మలయాళం లో అనుకున్నంత సక్సెస్ రాకపోయినా జయరాంకి టాలీవుడ్ లో బాగా సక్సెస్ లు వచ్చాయి. తన నటనతో ప్రేక్షకుడి బాగానే ఆకట్టుకుంటున్నారు. పైగా అవకాశాలు కూడా బానే వస్తున్నాయి నిజానికి ఇతర ఇండస్ట్రీలలో అవకాశాలు ఎక్కువ రావడంతో జయరామ్ కొనసాగుతున్నారు ఇతర ఇండస్ట్రీలు జయరామ్ని బానే కాపాడాయి అని చెప్పొచ్చు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading