Home » హనుమాన్ సినిమాలో రిషబ్ శెట్టి ఆ పాత్ర చెయ్యాల్సింది.. చేసుంటేనా..?

హనుమాన్ సినిమాలో రిషబ్ శెట్టి ఆ పాత్ర చెయ్యాల్సింది.. చేసుంటేనా..?

by Sravya
Ad

తేజ సజ్జ హీరోగా వచ్చిన హనుమాన్ సినిమా అందర్నీ బాగా ఆకట్టుకుంది. భారీగా కలెక్షన్లు కూడా రాబట్టింది. హనుమాన్ సినిమా ఈ సినిమాకి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు మూవీ రిలీజ్ అయినప్పుడు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సినిమా వచ్చింది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. రికార్డ్ స్థాయి కలెక్షన్లు రాబడుతోంది హనుమాన్ సినిమా సినిమా రిలీజ్ అయి పది రోజులు పూర్తవుతున్న సరే ఈ సినిమాకి ఉన్న క్రేజ్ మాత్రం అస్సలు తగ్గట్లేదు.

Advertisement

Advertisement

ఇప్పటికే 200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టింది ఈ సినిమాకి సీక్వెల్ గా జయ హనుమాన్ ప్రీ ప్రొడక్షన్ ప్రారంభించారు. ఈ సినిమాలో విభీషణుడు పాత్రలో తమిళ స్టార్ యాక్టర్ సముద్రఖని నటించడం జరిగింది అయితే ఆ పాత్రని ముందు కన్నడ నటుడు రిషబ్ శెట్టి చేస్తే బాగుంటుందని దర్శకుడు అనుకున్నారు. కానీ ఆయన బిజీగా ఉండడం వలన సముద్రఖని ఆ పాత్ర చేశారు. స్వయంగా దర్శకత్వం వహిస్తున్న కాంతారా సినిమాని పక్కనపెట్టి హనుమాన్ సినిమాని చేయలేకపోతున్నానని ఆయన బాధపడ్డారట ఒకవేళ కనుక రిసిప్ట్ శెట్టి ఆ పాత్ర చేసి ఉంటే ఇంకా బాగుండేది సముద్రఖని మాత్రం 100% ఎఫర్ట్ పెట్టారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading