టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. అండర్ 19 వరల్డ్ కప్ టీమిండియా కు తీసుకువచ్చి ఆ తర్వాత… టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక టీమిండియాలోకి వచ్చి రాగానే… వన్డే, టెస్ట్ మరియు టి20 లకు కూడా కెప్టెన్గా ఎదిగాడు విరాట్ కోహ్లీ. ఎంఎస్ ధోని రాజీనామా చేయడంతో… పూర్తిస్థాయి కెప్టెన్ గా మారిపోయాడు విరాట్ కోహ్లీ.
Advertisement
అయితే కొన్ని రోజుల కిందట తన కెప్టెన్సీకి రాజీనామా పెట్టి… రోహిత్ సారధ్యంలోనే ఆడుతున్నాడు. అటు ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్సీకి రాజీనామా చేసిన విరాట్ కోహ్లీ… డూప్లిసిస్ సారధ్యంలో ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా విరాట్ కోహ్లీకి ఊహించని షాక్ తగిలింది.
Advertisement
ఐపీఎల్ 2022 టోర్నమెంట్ వరకు అందరికంటే ఎక్కువగా అంటే 17 కోట్ల జీతం తీసుకున్నాడు విరాట్ కోహ్లీ. ఎప్పుడైతే ఆర్సీబీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడో అప్పటినుంచి 15 కోట్లకే ఆడుతున్నాడు కోహ్లీ. ఇక ఆటో ముంబై ఇండియన్స్ కు చెందిన ఇషాన్ కిషన్ కు 15.25 కోట్లు తీసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ కంటే ఎక్కువగా జీతం తీసుకుంటున్న ప్లేయర్ గా ఇషాన్ కిషన్ రికార్డుల్లోకి ఎక్కాడు. కాగా ఐపిఎల్ 2023 సీజన్ లో పంజాబ్ కింగ్స్… సామ్ కరణ్ ను ఏకంగా 18.5 కోట్లకు కొనుగోలు చేసింది.
ఇవి కూడా చదవండి :
మీరు ఇప్పటివరకు చూడని హీరో సురేష్ కొడుకు ఎవరో తెలుసా !
Sanju Samson : బాబు కెరీర్ క్లోజ్.. ఇక ఐపీఎల్ ఆడుకో !
Virat Kohli: విరాట్ కోహ్లీ కొత్త ఇల్లు.. ఏకంగా 8 ఎకరాల్లో