మన శరీర భాగాల్లో ఉండేటువంటి అందమైన భాగాలలో జుట్టు చాలా ముఖ్యమైనది. ఇది ముఖానికి ఎంతో అందాన్నిస్తుంది. కానీ చాలామంది ప్రస్తుత పరిస్థితుల్లో జుట్టుతో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. జుట్టు రాలడం, జుట్టు పెరగకపోవడం, నిర్జీవంగా మారడం చుండ్రు, తల చర్మం నుండి పొట్టు రాలడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు.
Advertisement
also read:ఒంటరిగా.. బెడ్ రూమ్ కు రమ్మన్నాడు – ఆమని సంచలన వ్యాఖ్యలు..
అలాంటి జుట్టును అందంగా మరియు ఆరోగ్యంగా మార్చుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ చిన్న టిప్స్ ను ఉపయోగించి మన జుట్టు సంబంధిత సమస్యలన్నింటిని క్లియర్ చేసుకోండి..ముందుకు ఒక గిన్నెలో మనం చుట్టుకు తగినంత షాంపూను తీసుకోవాలి. ఇందులో కలబంద గుజ్జు వేసి కలపాలి. దీంట్లో పంచదార కూడా వేసి మళ్లీ కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని కుదుల నుండి చివరిదాకా పట్టించాలి.
Advertisement
ఆ తర్వాత ఐదు నిమిషాల పాటు సున్నితంగా మర్దన మరో 10 నిమిషాల పాటు జుట్టు అలాగే ఉంచి ఆ తర్వాత శుభ్రంగా తరస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు కుదుళ్ళు అనేవి బలంగా తయారవుతాయి. అందులో పేరుకుపోయిన జిడ్డు, చుండ్రు పొట్టు రాలడం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. మృదువైన కాంతివంతమైన జుట్టు మీ సొంతమవుతుంది.
also read: