అమల అనే పేరు వింటే ప్రస్తుతం నాగార్జున గారి సతీమణి అనే గుర్తుకువస్తుంది. కానీ ఒకప్పుడు అమల స్టార్ హీరోయిన్ గా రానించింది. అప్పటి స్టార్స్ సినిమాల్లో అవకాశాలను అందుకుంది. అయితే నాగార్జునను ప్రేమించి పెళ్లి చేసుకున్న తరవాత మాత్రం అమల సినిమాలకు గుడ్ బై చెప్పి ఫ్యామిలీ లైఫ్ లోనే బిజీగా ఉంటుంది. నాగ్ తో వివాహం తరవాత ఈ దంపతులకు అఖిల్ జన్మించాడు. ప్రస్తుతం అఖిల్ హీరోగా రానిస్తున్నాడు.
Advertisement
అయితే అమలను నాగార్జున ప్రేమించకముందే ఓ స్టార్ నటుడు ప్రేమించాడట. ఇప్పుడు ఈ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. అసలు ఆ నటుడు ఎవరు..? ఏం జరిగింది..అనే విషయాలు తెలుసుకుందాం….నాగార్జున కంటే ముందే అతడితో విలన్ గా నటించిన రఘువరన్ అమల పై మనసు పారేసుకున్నాడట.
Advertisement
కానీ ఆ విషయం చెప్పాలి అనుకునేలోపే అతడి గుండె ముక్కలు అయ్యే వార్త వినాల్సి వచ్చింది. అదే అమల నాగార్జున ను ప్రేమిస్తుంది తెలియడం. దాంతో రఘువరన్ తన ప్రేమవిషయాన్ని మనసులోనే దాచుకుని కుమిలి పోయాడట. ఆ తరవాత నటి రోహిణి ని రఘువరన్ వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లి తరవాత కూడా రఘువరన్ అమలను మర్చిపోలేదట.
ఆమెను మర్చిపోలేక మరోవైపు మద్యానికి బానిసైన రఘువరున్ చివరికి కన్నుమూశాడు అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇవి ప్రస్తుతం నెట్టింట దర్శనం ఇస్తున్న వార్తలు మాత్రమే. నిజానికి ఏం జరిగిందో తెలియదు కానీ స్టార్ నటుడుగా కొనసాగుతున్న రఘువరున్ కెరీర్ ను మాత్రం నాశనం చేసుకున్నాడు. అంతేకాకుండా చనిపోకముందే భార్య రోహిణికి సైతం విడాకులు ఇచ్చాడు.
ALSO READ :బాలయ్య మట్లాడితే.. 6 నెలల దాకా అర్థం కాదు -నందమూరి లక్ష్మీ పార్వతి