Home » స‌మంత నాగ‌చైత‌న్య కాపురంలో నిప్పులు పోసింది ఆవిడేనా..? మామూలు ట్విస్ట్ కాదుగా..!

స‌మంత నాగ‌చైత‌న్య కాపురంలో నిప్పులు పోసింది ఆవిడేనా..? మామూలు ట్విస్ట్ కాదుగా..!

by AJAY
Ad

అక్కినేని హీరో నాగచైతన్య టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గ‌తేడాది డిసెంబ‌ర్ లో విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అందమైన జంట విడిపోవడం అభిమానులతో పాటు టాలీవుడ్ ప్రేక్షకులందరినీ షాక్ కు గురి చేసింది. ఇద్దరూ మళ్లీ కలుస్తే బాగుంటుందని భావించారు. కానీ స‌మంత నాగ‌చైత‌న్య కలలో కూడా కలవడం కుదరదు అని తేలిపోయింది.

Advertisement

ఇదిలా ఉంటే ఈ జంట విడిపోయిన నాటినుండి రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. మొదట విడాకులకు కారణం సమంత అని వార్తలు వచ్చాయి. సమంత కొన్ని సినిమాలలో బోల్డ్ గా నటించడమే విడాలకు కారణమైందని అంతేకాకుండా ఎందుకు సమంత పిల్ల‌ల‌ను క‌న‌డానికి ఇష్ట‌ప‌డ‌టం లేదని కూడా వార్తలు వినిపించాయి. ఆ తర్వాత నాగచైతన్యకు మరో హీరోయిన్ తో అఫైర్ ఉందని ఆ కారణం చేతనే ఇద్దరికీ గొడవలు జరిగి విడాకులు తీసుకున్నారని వార్తలు వినిపించాయి.

Advertisement

ఇక ఇప్పుడు మరో వార్త వైరల్ అవుతోంది. సమంత నాగచైతన్య విడాకులకు కారణం నాగార్జున భార్య అమల అని ప్రచారం జరుగుతోంది. అమల నాగచైతన్య కంటే అఖిల్ నే ఎక్కువ ప్రేమగా చూసుకోవడం…. అంతేకాకుండా సమంతను ఇబ్బంది పెట్టడం వల్లే విడాకులు తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది.

samantha nagachaithanya

అత్త‌పోరు భరించలేక సమంత అంతటి నిర్ణయం తీసుకుందని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. మ‌రోవైపు నాగ‌చైతన్య విడాకులు తీసుకుని ఒంటిరిగా ఉండ‌గా అమ‌ల మాత్రం ముందుగా అఖిల్ కు పెళ్లి చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉంద‌ని కూడా టాలీవుడ్ లో ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే మాత్రం ఎవరో ఒకరు నోరు విప్పాల్సిందే.

ALSO READ : “ఫిదా” సినిమాలో ఈ మిస్టేక్ ను గ‌మించారా..? శేఖ‌ర్ క‌మ్ముల ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్స‌య్యారు సార్..!

Visitors Are Also Reading