ఇంగ్లాండ్ కు ప్రాతినిధ్యం వహించిన నాసర్ హుస్సేన్ చెన్నైలో పుట్టాడు. కానీ తన కుటుంబం మాత్రం ఇంగ్లాండ్‌లో స్థిరపడింది. తండ్రి తమిళ్ ముస్లిం… కానీ తల్లిది ఇంగ్లాండ్. క్రికెట్ అంటే బాగా ఇష్టపడే నాసర్ హుస్సేన్ ఇంగ్లాండులో ఒక కోచ్ వద్ద శిక్షణ తీసుకున్నారు. 1990లో వెస్టిండీస్ తో టెస్ట్ మ్యాచ్ లో అంతర్జాతీయ క్రికెట్ లో తన క్రికెట్ జర్నీని మొదలు పెట్టాడు.
Advertisement
1999 నుంచి 2003 వరకు స్కిపర్ గా సేవలు అందించాడు. కెరీర్లో మొత్తం 96 టెస్టుల్లో 88 వన్డేలు ఆడాడు. అతని ఖాతాలో 15 సెంచరీలు ఉన్నాయి. అసీం మొహమ్మద్ ఆమ్ల ఇతని పేరు తెలియని క్రికెట్ లవర్ ఉండరేమో. ఇండియాలో పుట్టిన ఆమ్లా దక్షిణాఫ్రికాలో తరపున క్రికెట్ జర్నీ ప్రారంభించాడు. వీరిది సొంత ఊరు సూరత్ కానీ దక్షిణాఫ్రికాలో స్థిరపడ్డాడు.
Advertisement
ప్రపంచంలో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకరైన ఆమ్లా దక్షిణాఫ్రికా తరపున 124 టెస్టులు, 181 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 28, వన్డేల్లో 27 శతకాలు బాదాడు. ఓ టెస్టులో ఆమ్లా ట్రిపుల్ సెంచరీ చేశాడు. సిక్కు కుటుంబానికి చెందిన రవీందర్ సింగ్ ఇంగ్లాండ్ తరఫున క్రికెట్ ఆడాడు. ఇండియా నుంచి వలస వెళ్లిన అతని కుటుంబం లండన్ వెళ్లి స్థిరపడింది. 2007లో వన్డేల్లో అరంగేట్రం చేసిన రవి అదే ఏడాది ప్రపంచ కప్ జట్టులో చోటు సంపాదించుకున్నాడు. బొపారా 133 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 3వేలకు పైగా పరుగులు చేశాడు.
ఇవి కూడా చదవండి :
భోళా శంకర్ అట్టర్ ఫ్లాఫ్.. భారత్‌దే వరల్డ్ కప్.. ఇదే సెంటిమెంట్..!
రేణు దేశాయ్ కి అంబటి కౌంటర్.. నువ్వు నిజమైన భారతీయ మహిళవు !
ఫ్యాన్స్ కు షాక్…క్రికెట్ కు కోహ్లీ, రోహిత్ గుడ్ బై…?