చాలా మంది క్రికెటర్లు ఉన్నారు వాళ్లలో అనేకమంది ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉన్నారు. మరి వాళ్ళ జాబితాను ఇప్పుడు చూద్దాం.
సచిన్ టెండూల్కర్:
Advertisement
సచిన్ టెండూల్కర్ తన కెరీర్ లో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన విషయం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. 2010లో ఇండియన్ ఎయిర్ ఫోర్సులో గ్రూప్ కెప్టెన్ గా సచిన్ ని నియమించారు.
చాహాల్:
2016లో టీమిండియా తరపున ఎంపికయ్యాడు. ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ పోస్టును ఇచ్చారు.
ధోని:
Advertisement
ఖరగ్ పూర్ రైల్వే స్టేషన్ క్రికెట్ కలెక్టర్ గా మొదట్లో పని చేసేవాడు. ధోని ని లెఫ్టినెంట్ కల్నేల్ గా నియమించారు.
కేఎల్ రాహుల్:
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ మేనేజర్ గా కేఎల్ రాహుల్ ఎంపిక అయ్యాడు.
జోగిందర్ శర్మ:
జోగేంద్ర శర్మ హర్యానా పోలీస్ డిపార్ట్మెంట్ లో అపాయింట్ అయ్యారు. ప్రస్తుతం డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ గా పని చేస్తున్నాడు.
హర్భజన్ సింగ్:
డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా హర్భజన్ సింగ్ ని అపాయింట్ చేసారు.