Home » భార్యకి తెలియకుండా భర్త ఇలాంటి పనులు చేస్తే వచ్చే సమస్యలు అవేనా ?

భార్యకి తెలియకుండా భర్త ఇలాంటి పనులు చేస్తే వచ్చే సమస్యలు అవేనా ?

by AJAY
Ad

ప్ర‌తిరోజూ ఎక్క‌డో ఒక‌ద‌గ్గ‌ర అక్ర‌మ సంబంధాల కేసులు బ‌య‌ట‌ప‌డుతూనే ఉన్నాయి. అక్ర‌మ సంబంధాల వ‌ల్ల జీవితాల‌ను నాశనం చేసుకుంటున్న వారు ఎంతో మంది ఉన్నారు. ఇక కొంతమంది పెళ్లి త‌ర‌వాత ఇత‌రుల వ్యామోహంలో ప‌డిపోతే. మ‌రికొంత మంది పెళ్లికి ముందే ఉన్న సంబంధాల‌ను పెళ్లి త‌ర‌వాత కూడా కొన‌సాగిస్తున్నారు. ముఖ్యంగా భ‌ర్త‌లు ఎక్కువ‌గా పెళ్లి త‌ర‌వాత గ‌తంలో ఉన్న సంబంధాల‌ను కొన‌సాగిస్తూ త‌మ జీవితాల‌ను నాశ‌నం చేసుకుంటున్నారు.

Advertisement

అయితే భ‌ర్త‌లు ప‌క్క‌దారి ప‌డితే భార్య‌ల నుండి చాలా స‌మ‌స్య‌లు ఎదుర్కోవ‌ల్సివ‌స్తుంద‌ని మాన‌సిక నిపుణులు చెబుతున్నారు. భ‌ర్త ప‌క్క‌దారి ప‌డితే ఆ విష‌యాన్ని భార్య సుల‌భంగా ప‌సిగ‌ట్ట‌వ‌చ్చ‌ట‌. అప్ప‌టి వ‌ర‌కూ భ‌ర్త త‌న అందం పై ఎక్కువ దృష్టి పెట్ట‌డు కానీ ప‌రాయి స్త్రీలతో సంబంధాల‌ను కొన‌సాగిస్తే అందం పై శ్ర‌ద్ద తీసుకుంటూ ఎక్కువ‌గా రెడీ అవ్వ‌డం లాంటివి చేస్తాడ‌ట‌.

Advertisement

 

అంతే కాకుండా అప్ప‌టి వ‌ర‌కూ భార్య‌తో ఎంతో ప్రేమ‌గా ఉండేవాడు ఆమెను ప‌ట్టించుకోవ‌డం పిల్ల‌ల‌ను పట్టించుకోవడం లాంటివి కూడా మ‌ర్చిపోతార‌ట‌. అలాంటి స‌మ‌యంలో ఎంతో న‌ర‌కం అనుభ‌విస్తుంద‌ని మాన‌సిక నిపుణులు చెబుతున్నారు.

 

అంతే కాకుండా భ‌ర్త త‌న‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డం వ‌ల్ల భార్య‌లు మాన‌సికంగా కృంగిపోయి వాళ్లు సైతం ఇత‌రుల తోడు కోరుకునే అవ‌కాశాలు ఉన్నాయ‌ని హెచ్చ‌రిస్తున్నారు. కాబ‌ట్టి దంప‌తుల్లో ఇద్దరు కూడా ఎలాంటి త‌ప్పుతోవలో న‌డ‌వ‌కుండా కుటుంబం కోసం పిల్ల‌ల కోసం క‌ష్ట‌ప‌డుతూ హ్యాపీగా సంసార జీవితాన్ని ఆనందించాల‌ని చెబుతున్నారు.

Visitors Are Also Reading