Home » రకుల్ లైఫ్ లో ఇన్ని కష్టాలు ఉన్నాయా..? చాలా మందికి ఇవి తెలీదు..!

రకుల్ లైఫ్ లో ఇన్ని కష్టాలు ఉన్నాయా..? చాలా మందికి ఇవి తెలీదు..!

by Sravya
Ad

చాలామంది మంచి నటులు వాళ్ళని ఇండస్ట్రీలోకి వస్తుంటారు. కానీ అందరికీ అదే సాధ్యం కాదు. రకుల్ ప్రీత్ సింగ్ మంచి పేరుని ఇండస్ట్రీకి వచ్చి తెచ్చుకున్నారు. తెలుగు లోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లో కూడా ఈమె నటించారు. కెరియర్ లో ఎన్నో మంచి సక్సెస్ లని అందుకున్నారు. ఒకానొక టైం లో టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర తారగా వెలుగొందరు రకుల్ ప్రీత్ సింగ్. రకుల్ ప్రీత్ సింగ్ నటించిన థాంక్యూ ఫర్ కమింగ్ అనే సినిమా ప్రేక్షకులు ముందు కి రావడానికి రెడీగా ఉంది. ప్రమోషన్స్ కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటున్నారు.

Advertisement

Advertisement

తాజాగా ఆమె పలు కామెంట్స్ చేశారు. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీ లోకి రావాలని ఎంతో నమ్మకంగా ముందడుగు వేసాను ఆ తర్వాత మోడల్ గా మిస్ ఇండియా గా చివరికి నటిగా కూడా అవకాశాలు వచ్చాయని చెప్పారు రకుల్. అయితే ముంబై వచ్చిన మొదట్లో ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొన్నానని.. ముంబై వెళ్లి, అక్కడ ఒంటరిగా ఉండడం కష్టంగా అనిపించింది అని చెప్పారు. ఎన్నో అడిషన్స్ సెలక్షన్ అయినప్పటికీ సినిమా అవకాశాలు మాత్రం రాలేదని రకుల్ ప్రీత్ సింగ్ అన్నారు. ఎన్నో అవకాశాలు వచ్చి వాటికవే మిస్ అయిపోవడం జరిగాయని.. ఆత్మవిశ్వాసం కష్టపడి పనిచేయడానికి నమ్ముకున్నానని రకుల్ ప్రీత్ సింగ్ చెప్పారు.

Also read:

Visitors Are Also Reading