Home » Animal Movie : ఆ పాత్ర కోసం బాబీ డియోల్ అంతలా కష్టపడ్డారా ? హ్యాట్సాఫ్ అనాల్సిందే !

Animal Movie : ఆ పాత్ర కోసం బాబీ డియోల్ అంతలా కష్టపడ్డారా ? హ్యాట్సాఫ్ అనాల్సిందే !

by Sravya
Ad

బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో యానిమల్ సినిమా రాబోతుంది ఇప్పటికే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుంది ఈ సినిమా. డిసెంబర్ ఒకటిన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవ్వబోతోంది ఈ సినిమా. ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్ ని రిలీజ్ చేయడం జరిగింది తండ్రీ కొడుకుల మధ్య ఉండే అనుబంధం ఎమోషన్స్ తో ట్రైలర్ అదిరిపోయింది. ఒకే ఒక వీడియోతో సినిమా మీద ఊహించని హైప్ ని క్రియేట్ చేసేసారు సందీప్. మూవీలో రన్బీర్ లుక్స్, యాక్షన్స్ సీన్స్ కూడా బాగా ఆకట్టుకున్నాయి.

Advertisement

Advertisement

రణబీర్ కపూర్ తో పాటు డియో లుక్ సైతం ప్రేక్షకుల్ని బాగా అలరించింది. రణ్బీర్ కంటే ఎక్కువగా ఫిజిక్ తో కనపడ్డారు బాబి డియోల్. దాదాపు నాలుగు నెలలు ఈ సినిమా కోసం బాబీ కష్టపడినట్లు తెలుస్తోంది. ఆయన వ్యక్తిగత శిక్షకుడు ప్రజ్వల్ శెట్టి. బాబీ విలన్ గా నటిస్తున్నారు. రణబీర్ విశాలమైన శరీరాకృతి ఉండాలని సందీప్ చెప్పారట. బాబి లుక్ కోసం ఎంతో కష్టపడ్డారు. శ్రద్ధగా డైట్ ని కూడా ఫాలో అయ్యారు. బాబీ డియో శరీరంలోని కొవ్వు శాతం 12కి తగ్గింది.

అతని బరువు 85 నుండి 90 మధ్యకి చేరింది. బాబీని చూసి, సందీప్ చాలా హ్యాపీ అయిపోయారు. లాస్ట్ క్లైమాక్స్ షూట్ చేస్తున్న టైంలో ఆయన ని పిలిచి ప్రశంసించారు ఇది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని కూడా చెప్పారు. కబీర్ సింగ్ తర్వాత హిందీలో సందీప్ చేస్తున్న సినిమా ఇదే రష్మిక మందన్న కథానాయకగా నటిస్తోంది డిసెంబరు ఒకటిన పాన్ ఇండియా లెవెల్ లో సినిమా రిలీజ్ కాబోతోంది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading