Home » టాలీవుడ్ హీరోలతో సీక్రెట్‌ రిలేషన్‌ పెట్టుకున్న హీరోయిన్లు….?

టాలీవుడ్ హీరోలతో సీక్రెట్‌ రిలేషన్‌ పెట్టుకున్న హీరోయిన్లు….?

by Bunty
Ad

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమలు చాలా కామన్. కొంతమంది వారు నటించిన హీరోలతోనే ప్రేమలో పడిపోతారు. ప్రస్తుత కాలంలో హీరోయిన్లు చాలా సులువుగా హీరోల ప్రేమలో పడిపోయి వారి కెరీర్ ని నాశనం చేసుకుంటున్నారు. మరికొందరేమో హీరోల ప్రేమలో పడి సక్సెస్ అవుతున్న వారు కూడా ఉన్నారు. కొంతమంది హీరో హీరోయిన్లు సిన్సియర్ గా ప్రేమించుకుని వివాహం చేసుకున్న వారు కూడా ఉన్నారు. మరికొందరేమో మధ్యలోనే బ్రేకప్ చెప్పుకొని విడిపోయిన హీరో హీరోయిన్లు కూడా ఉన్నారు. ఇక ప్రస్తుత కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫలానా హీరోతో ప్రేమలో ఉన్నారు అంటూ అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. స్టార్ హీరోల ప్రేమలో పడిన హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

Rashmika and Vijay Deverakonda unofficially confirming that they're living together

Rashmika and Vijay Deverakonda unofficially confirming that they’re living together

# రష్మిక మందన్న

Advertisement

ఈ అమ్మడు విజయ్ దేవరకొండను ప్రేమిస్తుందని, అంతేకాకుండా వీరిద్దరూ డేటింగ్ కూడా చేస్తున్నారంటూ, వెకేషన్స్ కి కూడా వెళ్తున్నారంటూ ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. త్వరలోనే వీరిద్దరూ వివాహం కూడా చేసుకోబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

# అంజలి

తమిళ్ హీరో జైతో అంజలి ప్రేమలో ఉందనే వార్తలు వచ్చాయి. వారిద్దరూ కలిసి నటించిన చిత్రం జర్నీ. ఆ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారిందట. కానీ కొన్ని చిన్న చిన్న కారణాలవల్ల వీరిద్దరూ విడిపోయారట.

Aditi Rao and Siddharth are dating

# అదితి రావు హైదరి

ఈ అమ్మడు హీరో సిద్ధార్థ్ తో ప్రేమలో ఉందంటూ అనేక రకాల వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ పలు పార్టీలకు, ఈవెంట్లకు కలిసి వెళ్లడం కూడా జరుగుతోంది. ఇక త్వరలోనే వీరిద్దరూ వివాహం కూడా చేసుకోబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది.

# టబు

హీరోయిన్ టబు తెలుగు అమ్మాయి. ఈ అమ్మడు కింగ్ నాగార్జునతో రిలేషన్ లో ఉందంటూ వార్తలు వచ్చాయి. అలా నాగార్జునతో రిలేషన్ లో ఉండడం వల్లనే ఈ అమ్మడు ఇప్పటికీ వివాహం చేసుకోకుండా సింగిల్ గా ఉందని అనేక రకాల వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై టబు, నాగార్జున ఇప్పటివరకు స్పందించలేదు.

Advertisement

Regina Cassandra Pregnant

# రెజీనా కసంద్ర

రెజీనా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో ప్రేమలో ఉందంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే రెజీనా క్యారెక్టర్ నచ్చకపోవడంతో మెగా కుటుంబసభ్యులు రెజీనాను రిజెక్ట్ చేశారట.

# అనుష్క శెట్టి

ఈ అమ్మడు ప్రభాస్ తో ప్రేమలో ఉందంటూ ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. అంతేకాకుండా వీరిద్దరూ వివాహం కూడా చేసుకోవాలనుకున్నారని, ప్రభాస్ కుటుంబసభ్యులు ఒప్పుకోకపోవడంతో వివాహం క్యాన్సిల్ అయిందని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ వార్తలని కొట్టి పారేస్తూ… ప్రభాస్, అనుష్క ఇద్దరూ మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ మాత్రమే అంటూ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading