Home » నాగచైతన్య తో పెళ్ళి పై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్…అతని పై క్రష్ అంటూ ఓపెన్..!

నాగచైతన్య తో పెళ్ళి పై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్…అతని పై క్రష్ అంటూ ఓపెన్..!

by AJAY
Ad

టాలీవుడ్ హీరో, నాగార్జున వారసుడు నాగచైతన్య ఇండస్ట్రీ లో స్టార్ హీరోల లిస్ట్ లో చేరిపోయాడు. చైతూ తాను ప్రేమించిన సమంత ను గతంలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే సమంత తో చైతూ రెండేళ్ల కిందట విడాకులు తీసుకున్నాడు. విడాకుల తరవాత ఇద్దరూ ఎవరి సినిమాలతో వాళ్ళు బిజీ అయ్యారు. అయితే విడాకుల ముందు నాగచైత్యన్య అంటే జెంటిల్ మ్యాన్ ….కానీ విడాకుల తరవాత మన్మథుడుగా మారిపోయాడు.

Advertisement

రోజుకో హీరోయిన్ తో ప్రేమాయణం లో ఉన్నాడు అంటూ వార్తల్లో నిలుస్తున్నాడు. సమంత తో విడాకులకు కారణం రాశీ కన్నా అంటూ కొద్దిరోజులు వార్తలు వచ్చాయి. ఆ తరవాత సాయిపల్లవి తో ప్రేమాయణం అంటూ గుసగుసలు వినిపించాయి. ఇక విడాకుల తరవాత హీరోయిన్ శోబితా ధూళిపాళ తో చైతూ లవ్ లో ఉన్నాడు అంటూ టాక్ మొదలైంది.

Advertisement

ఆ హీరోయిన్ కు క్లోజ్ గా ఉండటం తో ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ వార్తలు మొదలయ్యాయి. ఇక ఇప్పుడు మరో హీరోయిన్ పేరు వినిపిస్తోంది. నాగ చైతన్య మజిలీ బ్యూటీ దివ్యాంశ కౌశిక్ తో లవ్ లో ఉన్నడంటూ టాక్ వినిపిస్తోంది. అంతే కాకుండా రామా రావు ఆన్ డ్యూటీ సినిమాలో దువ్యాంశ కు చైతు నే ఆఫర్ ఇప్పించాడు అని కూడా టాక్ బయటకు వచ్చింది.

కాగా ఆ వార్తల పై తాజాగా దివ్యాంశ కౌశిక్ ఓ ఇంటర్వ్యూ లో స్పందించింది. ఐ లవ్ నాగచైతన్య అతని పై క్రష్ ఉంది. చుడ్డాడినికి బాగుంటాడని వ్యాఖ్యానించింది. అలా అని మా మధ్య ఏదో ఉందని అనుకుంటే పొరపాటు…..మా మధ్య అలాంటిది ఏమీ లేదని చెప్పింది. మేం పెళ్లి చేసుకుంటాం అని వచ్చిన వార్తలు రూమర్ లు మాత్రమే అని చెప్పింది.

Visitors Are Also Reading