Home » సినిమాలలో నటించిన హీరోయిన్లనే లవ్ చేసి… పెళ్లి చేసుకున్న హీరోలు వీళ్ళే…!

సినిమాలలో నటించిన హీరోయిన్లనే లవ్ చేసి… పెళ్లి చేసుకున్న హీరోలు వీళ్ళే…!

by Sravya
Ad

చాలామంది హీరోలు హీరోయిన్లని పెళ్లి చేసుకున్నారు వాళ్ల హీరోయిన్ ని ఏరుకోరి ఎంచుకుని పెళ్లి చేసుకున్న హీరోలు ఉన్నారు. అలా హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న హీరోల వివరాలను చూద్దాం. సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రతికించి చెప్పక్కర్లేదు కృష్ణ ఎన్నో సినిమాల్లో అద్భుతంగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఈయన నటి విజయ నిర్మల తో కలిసి ఎన్నో సినిమాలు చేసారు. తర్వాత ప్రేమలో పడి ఆమెని పెళ్లి చేసుకున్నారు అప్పటికే ఇందిరా దేవిని పెళ్లి చేసుకునే కృష్ణ మళ్లీ విజయనిర్మలను పెళ్లి చేసుకోవడం జరిగింది.

Advertisement

అక్కినేని నాగార్జున హీరోయిన్ అమలని పెళ్లి చేసుకున్న విషయం మనకి తెలిసిందే. అమలని ప్రేమించి నాగార్జున పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు అఖిల్ పుట్టాడు అప్పటికే రామానాయుడు కూతురు దగ్గుబాటి లక్ష్మితో ఆయన పెళ్లి అయిపోయింది. నాగచైతన్య పుట్టాక వాళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారు మహేష్ బాబు నమ్రత కలిసి వంశీ సినిమాలో నటించారు వీళ్ళు కూడా పెళ్లి చేసుకుని ఒకటయ్యారు.

Advertisement

renudesai-marriage

ఊహ శ్రీకాంత్ కూడా కలిసి సినిమాలు చూశారు. ఊహ ప్రేమలో పడిన శ్రీకాంత్ కుటుంబ సభ్యులు ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు అలానే పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ తో సహజీవనం చేసి తర్వాత పెళ్లి చేసుకున్నారు. పడ్డానండి ప్రేమలో మరి సినిమాలో వరుణ్ సందేశ్ వితిక నటించి తర్వాత నిజంగానే ప్రేమలో పడిపోయి పెళ్లి చేసుకున్నారు రాజశేఖర్ జీవిత కూడా కలిసి సినిమాలో నటించారు. వీళ్ళు కూడా పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. నాగచైతన్య సమంత కూడా ఏ మాయ చేసావే సినిమాలో కలిసి నటించారు. తర్వాత పెళ్లి చేసుకున్నారు కానీ వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడాలి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading