Home » స్టార్ హీరోయిన్ రోజా కి అన్నగా, భర్తగా నటించిన ఒకే ఒక హీరో ఎవరంటే

స్టార్ హీరోయిన్ రోజా కి అన్నగా, భర్తగా నటించిన ఒకే ఒక హీరో ఎవరంటే

by Sravya
Ad

సినిమా ఇండస్ట్రీ లో చాలా మంది రకరకాలు పాత్రలు చేస్తూ ఉండారు. ఒక్కొక్కసారి వాళ్ళ కాంబినేషన్స్ చూస్తే గమ్మత్తుగా ఉంటుంది. ఒక్కో సినిమా లో ఒక రకంగా పాత్రలు పోషిస్తూ ఉంటారు కొన్ని కొన్ని సార్లు కొంతమంది హీరోయిన్లు హీరో పక్కన భార్యగా లేదంటే ప్రేయసిగా నటించి మరో సినిమాలో సోదరిగా చేస్తూ ఉంటారు. అలా చాలాసార్లు జరిగింది నటి రోజా గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. రోజా ఎప్పటినుండో ఇండస్ట్రీలో ఉన్నారు.

roja-pics

Advertisement

 

చాలా సినిమాల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు తర్వాత పలు షోలలో జడ్జిగా కూడా వ్యవహరించారు రోజా. రాజకీయాల్లో కూడా రోజ చురుకుగా ఉంటారు ఎన్టీఆర్ మానవరాలిగా చేసిన శ్రీదేవి ఆయన పక్కన హీరోయిన్ గా చేసింది ఎన్టీఆర్ శ్రీదేవిల కాంబినేషన్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్. మీనా చైల్డ్ ఆర్టిస్ట్ గా రజినీకాంత్ సినిమాలో నటించింది. ముత్తు లో ఆయనకి హీరోయిన్ గా చేసింది. రోజా విషయానికి వస్తే రోజా కెరియర్ ని స్టార్ట్ చేసిన కొత్తలో సీతారత్నం గారి అబ్బాయి సినిమాలో నటించింది ఈ సినిమాలో రోజా శ్రీకాంత్ కి అన్నయ్య శ్రీకాంత్ కి సోదరిగా నటించింది.

Advertisement

srikanth

srikanth

శ్రీకాంత్ హీరోగా ఎదిగిన తర్వాత రోజా శ్రీకాంత్ హీరోయిన్ గా చేసింది. వీళ్ళ కాంబినేషన్లో చాలా హిట్లు పడ్డాయి. తిరుమల తిరుపతి వెంకటేశ్వర సినిమా లో కూడా రోజా శ్రీకాంత్ తో జత కట్టింది శ్రీకాంత్ కి సోదరిగా నటించిన రోజా మళ్ళీ శ్రీకాంత్ తోని రొమాన్స్ చేసింది. శ్రీకాంత్ ని రోజా సెట్స్ లో అన్నయ్య అని పిలిచే వారట. చివరి కి రొమాంటిక్ సీన్స్ లో కూడా అన్నయ్య అంటూ శ్రీకాంత్ పక్కన యాక్ట్ చేసేదట దీంతో శ్రీకాంత్ చాలా ఇబ్బంది పడే వారట. ఒకసారి ఈ విషయం పై శ్రీకాంత్ కోప్పడ్డారు కూడా. శ్రీకాంత్ ఒక ఇంటర్వ్యూ లో ఈ విషయాన్ని వెల్లడించారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading