Home » టాలీవుడ్ హీరోయిన్ ను పెళ్లి చేసుకోవడం మిస్ చేసుకున్న నితిన్ ?

టాలీవుడ్ హీరోయిన్ ను పెళ్లి చేసుకోవడం మిస్ చేసుకున్న నితిన్ ?

by Bunty
Ad

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తెలంగాణకు చెందిన హీరో నితిన్ జయం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి హీరోగా అడుగు పెట్టాడు. 2002 సంవత్సరంలో వచ్చిన జయం సినిమాలో హీరోగా నితిన్ హీరోయిన్గా సదా నటించి అందరిని మెప్పించారు. ఈ సినిమా విజయం తర్వాత దిల్, సై, సంబరం లాంటి ఎన్నో సినిమాలను చేశారు హీరో నితిన్.

Advertisement

ఇక ఇటీవల మాచర్ల నియోజకవర్గం సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు హీరో నితిన్. ఈ సినిమాలో హీరోగా నితిన్ నటించిన కృతి శెట్టి హీరోయిన్గా నటించి అందరిని మెప్పించారు. ఈ సినిమా పెద్దగా హిట్ కాకపోయినా కలెక్షన్స్ మాత్రం రాబట్టగలిగింది. ఇది ఇలా ఉండగా హీరో నితిన్ గురించి తాజాగా ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. టాలీవుడ్ హీరోయిన్ నిత్యమీనన్ ను హీరో నితిన్ పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడట.

Advertisement

ఈరోజు నితిన్ మరియు హీరోయిన్ నిత్యమీనన్ కాంబినేషన్లో రెండు సినిమాలు వచ్చాయి. ఇష్క్ మరియు గుండెజారి గల్లంతయిందే సినిమాలలో వీరిద్దరూ హీరో, హీరోయిన్ లుగా నటించి అందరిని నడిపించారు. అయితే ఇష్క్ సినిమా సమయంలోనే హీరో నితిన్ మరియు హీరోయిన్ నిత్యామీనన్ ప్రేమించుకున్నారట. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయం తీసుకున్నారట. అయితే కొన్ని అనివార్య కారణాలవల్ల… ముఖ్యంగా హీరో నితిన్ తల్లిదండ్రుల కారణంగానే వీరిద్దరి వివాహం క్యాన్సల్ అయిందట. దీంతో వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు హీరో నితిన్.

ఇవి కూడా చదవండి 

చిరంజీవి ఆస్తులు ఎన్ని కోట్లు తెలిస్తే ఆశ్చర్యపోతారు…!

King of Kotha : “కింగ్ ఆఫ్ కొత్త” సినిమా రివ్యూ…దుల్కర్ సల్మాన్ ఖాతాలో మరో హిట్

అక్కినేని అమల వల్ల నరకం అనుభవించా…. హీరోయిన్ సమంత కామెంట్స్ ?

Visitors Are Also Reading