Home » Hanuman: హనుమాన్ మూవీ ని చిరు సినిమా నుండి కాపీ కొట్టేసారా..?

Hanuman: హనుమాన్ మూవీ ని చిరు సినిమా నుండి కాపీ కొట్టేసారా..?

by Sravya
Ad

హనుమాన్ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది. ప్రశాంత్ వర్మ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. హనుమాన్ సినిమా బ్రేక్ ఈవెన్ కూడా దాటింది. సంక్రాంతి పోటీలో చాలా సినిమాలు ఉన్నా కూడా హనుమాన్ సినిమా భారీగా కలెక్షన్లను రాబట్టడం విశేషం. ఈ మూవీలో ప్రధానంగా హనుమంతుడి ఎలిమెంట్లు హైలైట్ గా ఉన్నాయి.

మిగిలిన అంశాలు రెగ్యులర్ గా వున్నా హనుమంతుడి రక్తపు బొట్టు ద్వారా ఏర్పడి మణి లో శక్తి. ఆ శక్తి హీరో తేజ కి రావడం ఇదంతా కూడా సినిమాకి హైలెట్ అయింది. దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సీన్స్ కాపీ కొట్టాడని అంత అంటున్నారు. కోర్ పాయింట్ ని లేపేసాడు అని తెలుస్తోంది. చాలా సీన్లు చిరంజీవి సినిమా నుండి లేపేసినట్లు అంతా భావిస్తున్నారు.

Advertisement

వీటిని చదవండి: ప్రశాంత్ వర్మ యూనివర్స్ లో 12 సినిమాలు..హనుమాన్ కాకుండా ఆ 11 మంది సూపర్ హీరోలు వారేనా..?

HanuMan-Review

Advertisement

మెగాస్టార్ చిరంజీవి నటించిన అంజి సినిమాలో కూడా సరిగ్గా ఇలాంటి స్టోరీ ఉంటుంది అందులో హీరో ఫారెస్ట్ లో ఉంటాడు. విలన్లు కొట్టి లోయలో పడేస్తాడు ఆ లోయలో చిరుకి శివుడు ఆత్మలింగం దొరుకుతుంది. ప్రణవ శివరాత్రి రోజు అది ప్రకాశిస్తుంది. పట్టుకుంటే మనుషులకి శక్తి వస్తుంది. విలన్ ఆత్మ లింగాన్ని సాధించడానికి చూస్తాడు చిరంజీవి మొదట ఇవ్వమంటాడు.

వీటిని చదవండి: Gunturu Kaaram: మహేష్ బాబు గుంటూరు కారం సినిమా మీద మరో వివాదం..!

తర్వాత తన సైన్యంతో వచ్చి చిరంజీవి మీద దాడి చేస్తాడు అంతిమ పోరాటం జరుగుతుంది. చిరంజీవి విలన్ ని అంతం చేస్తాడు. సరిగ్గా ఇటువంటి సీన్స్ ని హనుమాన్ సినిమాలో పెట్టారు. వినయ్ రాయ్ వచ్చి ఆ మణి ని లాక్కునే ప్రయత్నం చేస్తాడు. ఆ శక్తి తేజని కాపాడుతుంది. తేజ ని కాపాడి విలన్స్ ని చంపేస్తుంది. హనుమాన్ లో హనుమంతుడు మణి శక్తి. అంజి లో శివుడు ఆత్మలింగం.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading