Home » టీ షర్ట్స్ అడిగావ్, తినిపించుకున్నాం అంటూ యష్మీ పరువు తీసేసిన గౌతమ్..!

టీ షర్ట్స్ అడిగావ్, తినిపించుకున్నాం అంటూ యష్మీ పరువు తీసేసిన గౌతమ్..!

by Sravanthi
Ad

ఈసారి బిగ్ బాస్ లో నామినేషన్స్ చాలా వెరైటీగా జరిగా సాధారణంగా నామినేషన్స్ అంటే కంటెస్టెంట్లు తిట్టుకుంటూ ఉంటారు. కానీ ఈ వారం నామినేషన్స్ లో కంటెస్టెంట్లు తిట్టుకోవడం మాట పక్కన పెడితే మొత్తం అంతా బయట పెట్టుకున్నారు. గౌతమ్ ని అనవసరంగా మాటలు అని యశ్మి తన పరువు తీసుకుని నిఖిల్ కూడా యష్మి గురించి గౌతమ్ ని నామినేట్ చేసి పెద్ద తప్పు చేశాడు. గౌతమ్ ఫుల్ చిల్ అయిపోయి యష్మి బండారం మొత్తం బయట పెట్టాడు. నిఖిల్ కి తెలియని విషయాలు కూడా రావడంతో యష్మి చాలా ఇబ్బంది పడింది.

Advertisement

చివరికి అక్క అనకు ప్లీజ్ అని బతిమిలాడింది. ఈసారి నామినేషన్స్ లో ఒకరు ఒకరిని నామినేట్ చేయాలని బిగ్ బాస్ చెప్పారు. నిఖిల్ తన ఛాన్స్ వచ్చిన తర్వాత గౌతమ్ ని నామినేట్ చేయడం జరిగింది. నో అన్నప్పుడు నో అనే కదా అర్థం కాని అది పట్టించుకోకుండా అలా పిలవడం కరెక్ట్ కాదని చెప్తాడు. తెలంగాణ స్లాంగ్ లో అక్క అంటే గౌరవం అని చెప్తాడు గౌతమ్. ఆమె నన్ను తమ్ముడు అంది కదా అని చెప్పాడు.

Advertisement

Also read:

మరి నీకు అశ్వత్థామ 2.0 అన్నప్పుడు ఫీల్ అయ్యావు కదా అని అంటాడు. యాష్మి ఛాన్స్ వచ్చాక గౌతమి నామినేట్ చేస్తుంది. క్లారిటీ ఇస్తానని డిస్టర్బ్ చేయకు అని గౌతమ్ స్టార్ట్ చేస్తాడు. ప్రేరణ అడిగింది ఓసారి రేయ్ నువ్వు యశ్మీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు కదా జెన్యూన్ ఇంట్రెస్ట్ అని ఇలా చెప్పడం మొదలు పెడతాడు. తర్వాత నువ్వు టీషర్ట్స్ అడిగే దానివి తినిపించుకున్నాము ఇలా అప్పుడప్పుడు మనం కమ్యూనికేట్ చేసుకునే వాళ్ళం అని గౌతమ్ మొత్తం చెప్పేసాడు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading