భారత క్రికెట్ జట్టులో ప్రస్తుతం ఉన్న ముఖ్యమైన ఆటగాళ్లు ఎవరు అంటే అందరూ చెప్పే పేర్లు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అలాగే ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ. ఈ ఇద్దరు ప్రస్తుతం ప్రపంచ ఉన్న గొప్ప ఆటగాళ్లు. కానీ ఇందులో కోహ్లీకి ఉన్నంత గుర్తింపు అలాగే క్రేజ్ అనేది రోహిత్ శర్మకు లేదు అనే విషయం అందరికి తెలిసిందే.
Advertisement
అయితే తాజాగా రోహిత్ కోహ్లీల గురించి పాకిస్థాన్ మాజీ ఆటగాడు సల్మాన్ భట్ ఆసక్తికర వ్యక్తలు చేసాడు. మొదట వారిని పాక్ ఆటగాళ్లు అయిన బాబర్ ఆజాం, మొహ్మద్ రిజ్వాన్ తో పోల్చడం సరికాదు అని అన్నాడు. అలాగే ఇక రోహిత్ శర్మలో ఎంతో క్రికెట్ నైపుణ్యం ఉంది అని చెప్పాడు. కానీ అతనికి ఉన్న సమస్య మొత్తం ఫిట్నెస్. క్రికెట్ లో ఎంత స్కిల్స్ లూనా ఫిట్నెస్ లేకపోతే ఎక్కువ రోజులు ఆట ఉండలేము.
Advertisement
అయితే రోహిత్ కూడా స్కిల్స్ ఉన్నాయి. దానితో పాటుగా విరాట్ కోహ్లీలో ఉన్న ఫిట్నెస్ సగం కూడా రోహిత్ లో ఉంది ఉంటె అతని ముందు ఇప్పుడు ఉన్న ఏ ఆటగాడు కూడా సరిపోడు. అతను ఏబీ డివిలియర్స్ ను మించిపోయేవాడు. ఒకవేళ కోహ్లీకి ఉన్న మొత్తం ఫిట్నెస్ అనేది రోహిత్ కు ఉండి ఉంటె.. అతను ఏం చేసేవాడు అనేది మనం ఊహించాను కూడా ఊహించలేము అని సల్మాన్ భట్ పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి :