మహిళల్లో హ్యాపీ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వడానికి ఈ ఆహార పదార్థాలు బాగా ఉపయోగపడతాయి. అవకాడో పండ్లను తీసుకుంటే మంచి మూడ్ ని పొందవచ్చు అలానే ఇందులో పోషకాలు కూడా బాగా ఉంటాయి. ఒత్తిడిని తగ్గించగలదు అవకాడో. బ్లూ బెర్రీస్ ని తీసుకుంటే కూడా మహిళలు హ్యాపీ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఉంటాయి. అలానే బ్లూ బెర్రీస్ ని తీసుకుంటే మహిళలు సంతోషంగా ఉండగలరు.
Advertisement
Advertisement
చెర్రీ టమాటా ని తీసుకుంటే కూడా డిప్రెషన్ తగ్గుతుంది హ్యాపీ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. అరటి పండ్లతో కూడా హ్యాపీ హార్మోన్స్ ని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. అరటిపండ్లలో పోషకాలు బాగా ఎక్కువ ఉంటాయి. విటమిన్ బీ సిక్స్ ఇందులో ఉంటుంది ఇది మంచి మూడ్ కి కారణం అవుతుంది డార్క్ చాక్లెట్ తో కూడా మహిళల్లో మూడ్ పెరుగుతుంది హ్యాపీ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఓట్స్ ని తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉంటాయి. పైగా ఓట్స్ ని తీసుకోవడం వలన మూడు స్వింగ్స్ ని తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. అలసట కూడా తగ్గుతుంది బాదం వాల్ నట్స్ వంటి గింజలు తీసుకుంటే కూడా ప్రశాంతంగా ఉంచుతుంది.
ఆరోగ్య చిట్కాల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!