Home » ఆడవారు పుట్టింటి నుంచి ఈ వస్తువులను తీసుకురావద్దు!

ఆడవారు పుట్టింటి నుంచి ఈ వస్తువులను తీసుకురావద్దు!

by Bunty
Ad

అమ్మాయిలకి రెండు ఇళ్లులు ఉంటాయి. ఒకటి పుట్టినిల్లు. రెండవది మెట్టినిల్లు. పెళ్లికి ముందు పుట్టింట్లో ఉంటుంది. వివాహ అనంతరం మెట్టినింట్లో ఉంటుంది. అమ్మాయిలకు అత్తారింట్లో కంటే పుట్టింట్లోనే ఎక్కువ స్వాతంత్రం ఉంటుంది. పుట్టినిల్లు అనగానే ఎంతో సంతోషపడతారు. ఎందుకంటే అక్కడ వారికి చాలా స్వాతంత్రం ఉంటుంది. వారు చెప్పిందే ఇంట్లో వాళ్ళు వింటారు. ఎలాంటి వస్తువులు అడిగినా కాదనకుండా కొనిస్తారు. అలా అని అన్నీ కూడా వాళ్ళు అడగరు. వారి ఇంట్లో ఏదైనా లేకపోతేనే నేను ఈ వస్తువును తీసుకెళ్తా అని అడుగుతూ ఉంటారు. వాస్తు రీత్యా పుట్టినింటి నుంచి మెట్టినింటికి ఆడపిల్ల కొన్ని రకాల వస్తువులను తీసుకెళ్లకూడదు. అలాంటి వస్తువులను తీసుకెళ్లడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి అవి ఏంటో తెలుసుకుందాం…

Advertisement

పుట్టింటి నుంచి పూజా సామాను, హారతి పళ్లెం, దీపపు కుందులు తీసుకెళ్లకూడదు. దీనివల్ల పుట్టింటికి, మెట్టినింటికి ఇద్దరికీ నష్టమే. వేరే చోట కొనుక్కోవాలి కానీ పుట్టినింటి నుంచి ఇలాంటి వస్తువులను తీసుకెళ్లకూడదు. తెలిసో తెలియకో ఇలా తీసుకెళ్లడం వల్ల ఇద్దరికీ అరిష్టమే కలుగుతుంది. కాకరకాయ, మెంతికూర వంటివి కూడా పుట్టింటి నుంచి అసలు తీసుకెళ్లరాదు. ఇలాంటి వస్తువులు తీసుకెళ్లడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పుట్టింటి నుంచి చాలా రకాల వస్తువులు తీసుకెళ్లడానికి వీలు ఉండదు.

Advertisement

మనం కావాలని తీసుకెళ్లినా కూడా రెండు కుటుంబాలకు మంచి జరగదు. అలాగే పుట్టింటి నుంచి ఉప్పు, చింతపండు, పాలు, పెరుగు, చీపురు తదితర వస్తువులను కూడా పుట్టినుంచి అత్తింటికి తీసుకెళ్లకూడదు. తీసుకెళ్తే అనర్ధాలే కలుగుతాయి. కొన్ని రకాల వస్తువులు దొరకకపోవడం వల్ల పుట్టింటి నుంచి తీసుకెళ్దాం అని చాలామంది ఆడపిల్లలు అనుకుంటారు. కానీ తీసుకెళ్లే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి తెలుసుకొని వస్తువులను తీసుకెళ్లాలి. తెలిసో తెలియకో తీసుకెళ్లినా కూడా అనార్ధాలు జరుగుతాయి. దీనివల్ల ఇరు కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

Money Plant : మనీ ప్లాంట్ ను ఇలా పెడితే… చాలు కనుక వర్షం కురుస్తుంది

డాడీ సినిమా చిరు కాకుండా ఆ హీరో చేసుంటే… సూపర్ హిట్ అయ్యుండేదిగా…!

Upasana : మెగా కోడలు ఉపాసన ఆస్తుల విలువ ఎంతో తెలుసా…?

Visitors Are Also Reading