పూర్వకాలంలో అయితే తొందర తొందరగా పెళ్లి చేసుకునేవారు. వెంటవెంటనే పిల్లల్ని కూడా కనేవారు. కానీ ప్రస్తుత జనరేషన్ లో పెళ్లి చేసుకోవడం నుంచి మొదలు పిల్లల్ని కనే వరకు దానికంటూ ఒక ప్రత్యేకమైన సమయాన్ని పెట్టుకుంటున్నారు. ఆ ప్లాన్ ప్రకారమే అన్ని పనులు చేస్తున్నారు. చాలామంది పెళ్లి తర్వాత పిల్లలను కనడంలో కాస్త ఆలోచిస్తున్నారు కానీ ఏ వయసులో జరగాల్సిన తంతు ఆ వయసులో జరగాలని పెద్దలంటుంటారు.
ఇవి కూడా చదవండి : కమెడీయన్ ఆలీకి జగన్ బంపర్ ఆఫర్..అక్కడి నుంచే ఎమ్మెల్యేగా పోటీ !
Advertisement
ఇది అలా ఉంచితే, ప్రపంచ వ్యాప్తంగా యువతి, యువకులలో సంతాన సామర్థ్యం తగ్గిపోతుంది. అందుకే చాలా మంది సంతానలేనితో బాధపడుతున్నారు. కొన్ని అలవాట్లు యువతలో భార్య తో కలయిక సమస్యలకు కారణం అవుతున్నాయి. భార్య తో కలయిక సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే ప్యాకెజ్డ్ ఫుడ్ ఐటమ్స్ కు దూరంగా ఉండాలి. మధ్యపానం చేసేవాళ్ళు బెడ్రూంలో అంగస్తంభనతో బాధపడతారని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
Advertisement
ధూమపానం కూడా భార్య తో కలయిక సమస్యలకు కారణం అవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మద్యపానం, ధూమపానం చేయడం వల్ల స్మెర్మ్ కౌంట్ తగ్గిపోయే అవకాశం ఉంది. ఊబకాయం, అధిక బరువు ఉన్నవాళ్లు కూడా భార్య తో కలయిక సమస్యలను ఎదుర్కోక తప్పదు. ఎక్కువగా ఒత్తిడికి గురయ్యే వాళ్ళు కూడా బెడ్ రూమ్ లో భార్య తో కలయిక సమస్యలతో బాధపడతారు. బీపీ, షుగర్ వంటి వ్యాధులు ఉంటే నరాల వీక్నెస్ దరిచేరుతుంది. దీంతో భార్య తో కలయిక సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి వాటిని దూరం చేసుకుని, మంచి ఫుడ్, వ్యాయామం చేసుకోవాలి. అప్పుడే భార్య తో మంచి బెడ్ రూమ్ లైఫ్ ఉంటుంది.
ఇవి కూడా చదవండి : టాలీవుడ్ లో కోట్ల రూపాయల కట్నకానుకలు తీసుకున్న స్టార్ హీరోలు ఇంతమంది ఉన్నారా..?