Home » చీమలు, పురుగులు వంటింట్లో చేరకుండా ఉండాలంటే.. ఇలా చేయండి..!

చీమలు, పురుగులు వంటింట్లో చేరకుండా ఉండాలంటే.. ఇలా చేయండి..!

by Sravya
Ad

మనం మన వంటగదిలో అనేక రకాల ఆహార పదార్థాలను పెడుతూ ఉంటాము వాటికి చీమలు ఎక్కిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. వంటగదిలో ఆహార పదార్థాలకి చీమలు పట్టకుండా ఉండాలంటే కచ్చితంగా ఈ చిట్కాని పాటించడం మంచిది. ఇలా చేయడం వలన చీమలు అసలు వంటింట్లోకి రావు. చీమలు పురుగులు రాకుండా ఉండాలంటే, ఈ ఈజీ చిట్కాని తప్పక ట్రై చేయండి. వెనిగర్ ఇందుకు బాగా పనిచేస్తుంది తీసుకుని కాటన్ బాల్స్ ని వెనిగర్లో ముంచి అక్కడక్కడ పెట్టండి. ఘాటు వాసనకి చీమలు కీటకాలు పోతాయి.

Advertisement

Advertisement

బిర్యాని ఆకులు కూడా చీమలు పురుగుల్ని పోగుడుతుంది బిర్యానీ ఆకుల్ని అక్కడక్కడ పెట్టండి. ఈ ఘాటుకి చీమలు పురుగులు రావు. తేనెకి చీమలు పట్టకుండా ఉండాలంటే కొద్దిగా లవంగాలని వేయండి చీమలు చేరకుండా ఉంటాయి. మన ఇళ్లల్లో బియ్యం పిండి గోధుమపిండి పెడుతూ ఉంటాము. వాటికి ఎక్కువగా పురుగులు పడుతూ ఉంటాయి మిరియాలు దాల్చిన చెక్క అందులో వేస్తే పురుగులు చేరవు ఎప్పటికప్పుడు తెచ్చుకున్న ఆహార పదార్థాలని క్లీన్ చేసుకుంటూ ఉండండి. పురుగులు చీమలు పట్టకుండా ఉంటాయి ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటే ఈ సమస్య అసలు ఉండదు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading