ప్రతి ఒక్కరు కూడా అందంగా ఉండాలని అనుకుంటారు. అందంగా ఉండడం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీరు కూడా అందంగా కనపడాలనుకుంటున్నారా…? ముఖ్యంగా మీ పెదవుల్ని అందంగా మార్చాలంటే, ఇలా చేయండి. పెదాలు అందంగా కనపడడానికి బాదం నూనె బాగా ఉపయోగపడుతుంది. బాదం నూనెని పెదాలు కి స్క్రబ్ చేస్తే పెదవుల అందంగా మారుతాయి. బీట్రూట్ ని పేస్ట్ కింద చేసి పెదాల మీద రాసి 15 నిమిషాల తర్వాత కడిగేస్తే పెదాలు గులాబీ రంగులోకి వస్తాయి. అందంగా ఉంటాయి.
Advertisement
Advertisement
కలబంద గుజ్జులో తేనె వేసి పెదాల మీద రాస్తే పెదాలు అందంగా ఉంటాయి. పుష్కలంగా నీళ్లు తాగండి మీ పదాలు పొడిబారి పోకుండా అందంగా కనబడుతుంటాయి. గ్లిజరిన్ లో కొంచెం రోజ్ వాటర్ ని మిక్స్ చేసి పెదాల మీద రాయండి గులాబీ రంగులో మీ పెదవులు మారుతాయి. పెదాలపై నిమ్మరసాన్ని రాసి కడిగేసి కొబ్బరి నూనెతో మసాజ్ చేస్తే కూడా పెదాలు అందంగా మారుతాయి. ఇలా ఈ చిన్న చిన్న ఇంటి చిట్కాలతో పెదాలను అందంగా మార్చుకోవచ్చు.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!