Home » ఓటీటీ లోకి వచ్చేస్తున్న షారుఖ్ ఖాన్ డంకీ..!

ఓటీటీ లోకి వచ్చేస్తున్న షారుఖ్ ఖాన్ డంకీ..!

by Sravya
Ad

షారుఖ్ ఖాన్ హీరోగా వచ్చిన డంకీ సినిమా డిసెంబర్ 21న ప్రేక్షకులు ముందుకు వచ్చింది రాజ్ కుమార్ హిరానీ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. సినిమా రిలీజ్ అయినప్పటినుండి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్నంతగా కలెక్షన్ మాత్రం రాబట్ట లేకపోయింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీ లోకి రావడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. డంకీ రిలీజ్ ముందు ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండడంతో డిజిటల్ హక్కులని ప్రముఖ ఓటీటీ సంస్థ జియో సినిమా 155 కోట్లకు కొనుగోలు చేస్తుంది.

Advertisement

Advertisement

బాలీవుడ్లో అత్యధిక దరికి ఓటిటి రైట్స్ అమ్ముడుపోయిన సినిమాగా ఈ సినిమా రికార్డ్ కి ఎక్కింది. ఫిబ్రవరి 16 నుండి ఓటీటీ లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. జియో సినిమా ఈ సినిమాపై అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయాల్సి ఉంది. ఈ సినిమాలో షారుక్ ఖాన్ సరసన హీరోయిన్ గా తాప్సి నటించారు బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో కనపడ్డారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading