Home » భర్త భార్యపైన ఎంత ప్రేమ ఉన్నా కూడా అస్సలు ఇలా పిలువ కూడదట ..! ఎందుకంటే..?

భర్త భార్యపైన ఎంత ప్రేమ ఉన్నా కూడా అస్సలు ఇలా పిలువ కూడదట ..! ఎందుకంటే..?

by Azhar
Published: Last Updated on
Ad

ఇప్పుడు  భార్య – భర్తల బంధంలో చాల మార్పులు వచ్చిన విషయం తెలిసిందే. ఒక్కపుడు భార్య అంటే భర్త అడుగుజాడల్లో నడిసేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. అదే విధంగా ఇప్పుడు వారి వైవాహిక జీవితంలో కూడా చాలా మార్పులు వచ్చాయి. భర్త జీవితంలో భార్య.. భార్య జీవితంలో భర్త లేకుండా ఉండలేరు. కానీ ఇప్పుడు మాత్రం వారే నాకు కొంత స్పెస్ కావాలంటూ ఒక్కరికొక్కరు దూరంగా వెళ్లిపోతున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకు వారు సెట్ అయిన తర్వాత కలుస్తున్నారు. ఇలా చెయ్యడం వల్ల వారి మధ్య బంధం అనేది ఏర్పడటం లేదు.

Advertisement

 

అలాగే ప్రస్తుతం భర్తలు భార్యలను ఎక్కువగా ఒసేయ్ అని పిలుస్తూ ఉంటారు. అదే విధంగా ఇప్పుడు ఉన్న కాలంలో భర్తకి భార్యకి మధ్య పెద్దగా వయస్సు వ్యత్యాసం ఉండటం లేదు కాబట్టి భార్య కూడా భర్తలు పేరు పెట్టి పిలవడం వంటి పనులు చేస్తునుంది. కానీ ఇలా చేయకూడదు. అలా భర్త భార్యను కానీ.. భార్య భర్తను కానీ పిలవకూడదు. అలా పైవాదం అనేది ఇద్దరికి మంచిది కాదు. ఎందుకంటే… అలా పేర్లు పెట్టి పివడం కారణంగా వారి మధ్య ఉన్న బంధం అనేది తగ్గిపోతుంది. తమ బంధంతో కాకుండా ఇలా పిలుచుకుంటే వారికీ ఆ బంధంకు ఉన్న విలువ అనేది తెలియ కూడా పోతుంది.

Advertisement

అలాగే భర్త భార్యను ఒసేయ్ అని పిలుస్తాడు.. కానీ అసలు అది ఒసేయ్ కాదు వసీ. అయితే భర్త చేసే ప్రతి పనిలో భార్య అతనికి తోడుగా ఉంటుంది. అలాగే అతను చేసే పూజకు కావాల్సిన సామాగ్రిని అతని అందిస్తుంది. భర్త చేసే పూజలో అతనికి సహాయపడి అందు వల్ల వచ్చే పుణ్యంలో భర్తకు తోడుగా భార్య నిలుస్తుంది. కానీ ఇప్పుడు ఉన్న ఈ బిజీ ప్రపంచంలో దీనిని ఎవరు పటించుకోవడం లేదు. ఇప్పుడు ఇద్దరు ఉద్యోగాలు చేస్తుండటంతో… నాది.. నీది అనే తేడాలు ఎక్కువగా వస్తున్నాయి. అలాగే భార్య కూడా తన సమ్పదాన చూసి మనం ఇద్దరం సమానం అంటూ లెక్కలు వేస్తూ గడిపేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

నా వల్లనే గంగూలీ కెప్టెన్సీ నిలబడింది.. లేకుంటే..?

శ్రీశాంత్ ను కొట్టడం పై స్పందించిన హర్భజన్…!

Visitors Are Also Reading