Home » పూజాల‌కు పువ్వూల‌నే ఎందుకు వాడుతారో తెలుసా?

పూజాల‌కు పువ్వూల‌నే ఎందుకు వాడుతారో తెలుసా?

by Bunty
Ad

సాధార‌ణం గా మ‌నం ఎక్క‌డా పూజా జ‌రిగినా.. ఆ పూజా లో త‌ప్ప‌కుండా పుష్పాల ను ఉంచుతారు. పూలు లేకుండా ఎవ‌రూ కూడా పూజాలు చేయ‌రు. గులాబీ, బంతి, చామంతి, తెల్ల జిల్లెడు, తామ‌రలు, జాజీ, మ‌ల్లె, గ‌న్నెరు వంటి పూల తో వివిధ రకాలు అయిన దేవుళ్ల ను పూజిస్తారు. అయితే దేవుళ్ల కు పూజాలు చేసే స‌మ‌యంలో కేవ‌లం పూవ్వూల నే ఎందుకు వాడుతారా అనే ప్ర‌శ్న చాలా మందికి వ‌చ్చి ఉంటుంది. కానీ దానికి స‌రి అయ‌న స‌మాధానం ల‌భించ‌క పోవ‌చ్చు. అయితే దీనికి స‌మాధానం ఇక్క‌డ దొరుకుతుంది.

Advertisement

Advertisement

దేవుళ్ల కు చేసే పూజా లో పూల ను ఎందుకు వాడుతారో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. సాధార‌ణం గా పూజా ల‌లో పూల‌ను వాడ‌టం అనేది కొత్త గా వ‌చ్చిన సంప్రాదాయం కాదు. ప్రాచీన కాలం నుంచే భ‌క్తులు త‌మ ఇష్ట మైన దైవాల కు చేసే పూజాల లో పుష్పాల ను వాడుతున్నారు. దేవుళ్ల కు చేసే పూజా ల లో ఎవ‌రు అయితే పూష్పాల ను వాడుతారో.. వారి భ‌క్తి ని ఆ దేవుడు అంగీక‌రిస్తాడు. అంతే కాకుండా వారు ఇచ్చే నైవేధ్యాన్ని ఆ దేవుడు తృప్తి గా ఆర‌గిస్తాడు. అలాగే పూల తో పూజిస్తే ఆ దేవుడు వారి వెంటే ఉంటాడు. ఈ విష‌యాన్ని సాక్షాత్తూ శ్రీ కృష్ణ భ‌గ‌వానుడే చెప్పాడు. భ‌గ‌వ‌త్ గీత లో శ్రీ కృష్ణుడు పూలా తో నే దేవుళ్ల ను పూజించాల‌ని.. అప్పుడు మ‌న భ‌క్తి కి దేవుడి ప్రాప్తుడు అవుతాడని చెప్పాడు.

అలాగే వారిని ఆ దేవుడు వెన్నంటే ఉండి కాపాడుతాడ‌ని శ్రీ కృష్ణుడు అన్నాడు. అంతే కాకుండా శ్రీ కృష్ణ భ‌గ‌వానుడే స్వ‌యం గా చేసిన పూజా ల‌లో పూల‌నే వాడే వాడు. దీంతో అందిరికీ పూల‌కు ఉన్న విశిష్టిత తెలుస్తుంది. అప్ప‌టి నుంచి భ‌క్తులు అంద‌రూ కూడా పూల కు పుష్పాల ను వాడుతారు. ఇప్ప‌టి నుంచి మ‌నం కూడా భ‌క్తి శ్ర‌ద్ధ ల‌తో స్వ‌చ్ఛ‌మైన మ‌న‌స్సు తో స్వ‌చ్ఛ మైన పూల ను కొసుకు వ‌చ్చి.. దేవుళ్ల కు పూజాలు చేయాలి.

Visitors Are Also Reading