Home » Venkatesh Mother: విక్టరీ వెంకటేష్ తల్లి రాజేశ్వరి గారి గురించి ఈ విషయాలు మీకు తెలుసా ?

Venkatesh Mother: విక్టరీ వెంకటేష్ తల్లి రాజేశ్వరి గారి గురించి ఈ విషయాలు మీకు తెలుసా ?

by Sravya
Ad

విక్టరీ వెంకటేష్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు వెంకటేష్ తన తండ్రి రామానాయుడు ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చారు. రామానాయుడు భారత చలన చిత్ర చరిత్రలో అరుదైన అధ్యయనం అని చెప్పుకోవచ్చు. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలు వివరించలేనివి. మూవీ మొగల్ అనే బిరుదుని కూడా కైవసం చేసుకున్నారు రామానాయుడు చివరి శ్వాస దాకా కూడా సినిమానే ఊపిరిగా చేసుకుని బతికారు. భారతీయ భాషలలో 150 కంటే అత్యధిక సినిమాలని నిర్మించిన వ్యక్తిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానాన్ని పొందారు.

Advertisement

సినీ ప్రయాణంలో ఎంతో మంది దర్శకులు నటీనటుల్ని సాంకేతిక నిపుణులు పరిచయం చేశారు రామానాయుడు. తెలుగు చిత్ర సీమ అభ్యున్నతికి ఆయన చేసిన కృషి ఎంతో. అయితే ప్రతి పురుషుని వెనుక స్త్రీ పాత్ర ఉంటుంది రామానాయుడు వెనుక కూడా ఆయన సతీమణి రాజేశ్వరి ఉన్నారు. సురేష్ వెంకటేష్ ఇద్దరు కొడుకులు వీళ్ళకి. అలానే లక్ష్మీ అనే కూతురు కూడా ఉంది. గ్రామంలో వ్యవసాయాన్ని వదిలేసి సినీ రంగానికి వెళ్లాలని అనుకున్నారు రామానాయుడు. అందరూ ఆయనని నిరుత్సాహపరిచినా రాజేశ్వరి మాత్రం ఆయనకి సపోర్ట్ గా నిలిచారు రాజేశ్వరిని ఇష్టపడ్డానని తండ్రికి చెప్పారు.

Advertisement

రామానాయుడు కొడుకు మాట కాదనలేక రామానాయుడు ని రాజేశ్వరికి ఇచ్చి పెళ్లి చేసారు. రామానాయుడు సినీ రంగానికి వెళ్లడానికి వీలుగా ఒకసారిగా లక్షల్లో డబ్బులు రామానాయుడు భార్య రాజేశ్వరి ఇచ్చారు. చిన్నప్పటినుండి దాచిన డబ్బులు అని చెప్పి ఆయనకి ఇవ్వడంతో ఆయన కళ్ళంట నీళ్లు వచ్చాయి. రామానాయుడు అలా తన భార్య ఇచ్చిన డబ్బులతో సినీ ఇండస్ట్రీలోకి వచ్చారు ఇక తిరుగులేకుండా రామానాయుడు మంచి స్థాయిలో నిలబడ్డారు.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading