ఎవరి జీవితం చూసుకున్న వాళ్లు అనుకున్నవన్నీ నెరవేరవు కదా.. కొంతమంది అనుకున్న కళల్ని నిజం చేసుకుంటే, మరి కొంతమంది ఆ కలలు నిజం చేసుకోవడం కోసం పరిగెడుతూనే ఉంటారు. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ విలన్ గా రఘువరన్ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
also read:సురేఖను దారుణంగా అవమానించిన స్టార్ హీరో భార్య.. చివరికి చిరు ఏం చేశారంటే..?
Advertisement
అలాంటి ఆయన చూడడానికి ఎంతో సన్నగా ఉన్న విలన్ పాత్రల్లో అద్భుతంగా నటించి మెప్పించేవారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ సుస్వాగతం అనే సినిమాలో తండ్రి పాత్రలో నటించి తన పాత్రకు చాలా గుర్తింపు తెచ్చుకున్నారు. అలా రఘువరన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో అక్కినేని అమలను చాలా ఇష్టపడ్డారట. కానీ ఈ విషయాన్ని ఆయన ఎవరికీ చెప్పలేదు.
Advertisement
also read:రాజమౌళిని కొడుకు కార్తికేయ కనీసం నాన్న అని కూడా పిలవడట.. ఏం జరిగిందంటే..!!
విపరీతంగా ప్రేమించారు అమలకు చెప్పుదామనుకునే లోపే నాగార్జున అమల ప్రేమ వ్యవహారం బయటకు రావడంతో ఆయన సైలెంట్ అయిపోయారట.. ఆ తర్వాత నాగార్జున తన మొదటి భార్య లక్ష్మి కి విడాకులు ఇచ్చి అమలను వివాహం చేసుకున్నారు. ఈ విధంగా రఘువరన్ తన లవ్ ని తన లోపలే దాచుకొని తర్వాత రోహిణి పై మనసు పడి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక బాబు కూడా పుట్టాడు.. అలాంటి గొప్ప నటుడు చిన్న వయసులోనే మరణించడం బాధాకరం.
also read:రాజమౌళిని కొడుకు కార్తికేయ కనీసం నాన్న అని కూడా పిలవడట.. ఏం జరిగిందంటే..!!