Home » ఇంట్లోకి పాములు రాకుండా ఉండాలంటే.. ఇలా చేయండి.. ఇక పాముల బాధే ఉండదు..!

ఇంట్లోకి పాములు రాకుండా ఉండాలంటే.. ఇలా చేయండి.. ఇక పాముల బాధే ఉండదు..!

by Sravya
Ad

ప్రతి ఒక్కరు కూడా ఇంటిని అందంగా సురక్షితంగా ఉంచుకోవాలని చూస్తుంటారు ఒక్కొక్కసారి ఇంట్లోకి పాములు వంటివి కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. ఏమైనా ప్రమాదకరమైన పాములు కాటేసాయంటే తక్షణమే చనిపోవడం జరుగుతుంది అన్ని రకాల పాములు విషపూరితం కానప్పటికీ చాలామంది పాములను చూసి భయపడతారు. ఎక్కడో పాము ఉందని తెలిస్తే ఇక్కడ కంగారు పడిపోతూ ఉంటారు. ముఖ్యంగా గ్రామాల్లో కాల్వల సమీపంలో ఉన్న ప్రాంతాలలో ఎక్కువగా పాములు తిరుగుతూ ఉంటాయి. కొంతమంది ఇళ్లల్లోకి కూడా అప్పుడప్పుడు పాములు వచ్చేస్తూ ఉంటాయి.

amarica kills snakes

Advertisement

Advertisement

పాము కాటేస్తుందని చాలామంది కంగారు పడే భయపడిపోతూ ఉంటారు. అయితే పాములు ఇంట్లోకి రాకుండా ఉండాలన్న చుట్టుపక్కలకు రాకుండా ఉండాలన్న పెరట్లో ఈ మొక్కలు వేయడం మంచిది. సాధారణంగా అందంగా ఉండడానికి ప్రతి ఒక్కరూ కూడా మొక్కల్ని నాటుతారు మొక్కల్ని ఇంట్లో కాని పెరట్లో కాని పెంచుకున్నట్లయితే పాములు రావు. ముఖ్యంగా తులసి మొక్క ఇంట్లో ఉంటే పాములు రావు. తులసి మొక్కలో ఉండే వాసన పాములను దూరంగా ఉంచుతుంది.

plants

హోలీ ట్రీ ఆకులు కూడా బాగా పనిచేస్తాయి. పాములు ఇంట్లోకి దరిచేరకుండా చేయగలవు. అలానే గోధుమ గడ్డి ఇంట్లో పెంచినా కూడా ఆ వాసనకి పాములు ఇండ్లలోకి రావు. బంతిపూలు మొక్కలు కూడా బాగా పనిచేస్తాయి ఈ వాసనకి పాములు వెళ్ళిపోతాయి. ఇంటి నుండి ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోతాయి. ఇంట్లోకి రావు. మాచిపత్రి మొక్క కూడా ఘాటైన వాసనతో ఉంటుంది కనుక పాములు పారిపోతాయి ఉల్లి వెల్లుల్లి గాటుకి కూడా పాములు వెళ్ళిపోతాయి. పాములు రాకుండా ఉండాలంటే ఇంట్లో ఈ మొక్కలు నాటండి అప్పుడు కచ్చితంగా పాములు బాధ ఉండదు.

 

Visitors Are Also Reading