కొంతమంది స్త్రీలని పెళ్లి చేసుకోవడం కంటే ఒంటరిగా ఉండడం మంచిది. ఆచార్య చాణక్య చాలా విషయాలు గురించి చెప్పారు. చాణక్య చెప్పినట్లు చేయడం వలన జీవితం చాలా బాగుంటుంది. చాణక్య నీతి శాస్త్రంలో అనేక విషయాల గురించి ప్రస్తావించారు. చాణక్య ఈ లక్షణాలున్న మహిళలని ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోకూడదని చెప్పారు. మరి ఎలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలి..? ఎటువంటి వాళ్ళని పెళ్లి చేసుకుంటే జీవితం నరకంలా ఉంటుంది అనేది చూద్దాం.
Advertisement
కొంతమంది స్త్రీలు అందంగా ఆకర్షణగా కనపడుతూ ఉంటారు. కానీ వాళ్లలో అహంకారం ఎక్కువ ఉంటుంది. అలాంటి స్త్రీలను పెళ్లి చేసుకోవడం వలన గొడవలు వస్తాయని చాణక్య అన్నారు. అలాగే చాణక్య కొంతమంది స్త్రీలు అబద్ధాలు చెప్తారని అలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవడం వలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. కొంతమంది స్త్రీలు చెడు స్వభావం కలిగిన వాళ్ళు అయ్యి ఉంటారు భర్తను మోసం చేస్తారు.
Advertisement
Also read:
అలాంటి వాళ్ళను కూడా పెళ్లి చేసుకోకూడదని నీతి శాస్త్రంలో చెప్పబడింది. ఈ రోజుల్లో కూడా కొంతమంది మహిళలకు వంట చేయడం మొదలు ఇంటి పనుల వరకు ఏమీ తెలియకుండా ఉన్నారు అలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవడం వలన ఇంటిని చక్కదిద్దుకోలేరు. ఇలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయిలని పెళ్లి చేసుకోవడం కంటే ఒంటరిగా ఉండడమే మంచిది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!