ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మనం మనకి నచ్చిన వాళ్ళకి బహుమతులు ఇస్తూ ఉంటాము. పుట్టినరోజు అయినప్పుడు, లేదంటే పెళ్లి రోజు అయినప్పుడు సర్ప్రైజ్ చేస్తూ ఉంటాము. అయితే బహుమతుల్ని ఇచ్చేటప్పుడు మాత్రం వీటిని అస్సలు బహుమతులు కింద ఇవ్వకూడదు. ఇటువంటి వాటిని బహుమతులుగా ఇస్తే దురదృష్టం కలగడమే కాకుండా రిలేషన్ కూడా పాడవుతుంది. ఎప్పుడూ కూడా ఎవరికీ బహుమతి కింద వాచీ కానీ గడియారాన్ని కానీ ఇవ్వకండి. అలానే పర్సుని కూడా బహుమతిగా ఇవ్వకూడదు.
Advertisement
Advertisement
వాలెట్లు వంటివి బహుమతి కింద ఎవరికైనా ఇవ్వడం వలన లక్ పోతుంది. దురదృష్టం కలుగుతుంది. పైగా ఇటువంటి వాటిని బహుమతుల కింద ఇస్తే సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి. అక్వేరియం కూడా బహుమతి కింద ఇవ్వకూడదు. వాటర్ వేసి అలంకరించే వస్తువులని గిఫ్ట్ కింద ఇవ్వడం మానుకోండి. స్టేషనరీ సామాన్లను కూడా బహుమతిగా ఇవ్వకూడదు. అంటే పెన్నులు పుస్తకాలు ఇలాంటివి. ఎప్పుడూ కూడా ఎవరికైనా బహుమతులు ఇచ్చేటప్పుడు ఈ విషయాలని తప్పక పాటించండి. లేదంటే అనవసరంగా దురదృష్టం కలగడం రిలేషన్ పాడవడం వంటివి జరుగుతుంటాయి.
Also read:
- ఈ మొక్కలు ఇంట్లో ఉంటే.. సంపద బాగా పెరుగుతుంది.. ఆర్థిక సమస్యలు వుండవు..!
- జిడ్డు చర్మం తో బాధ పడుతున్నారా..? అయితే తప్పక ఇలా చేయండి…!
- కంటి చూపు తగ్గుతోందా..? అయితే ఈ ఆహారపదార్ధాలని తప్పక తీసుకోండి…!