గంగా జలాన్ని మనం ఎంతో పవిత్రంగా భావిస్తాము. గంగా నదిలో స్నానం చేస్తే పాపాలన్నీ కూడా తొలగిపోయి సంతోషంగా ఉండొచ్చు. గంగాజలం ఇంట్లో ఉంటే దుష్టశక్తులు తొలగిపోతాయి. పవిత్రమైన గంగాజలాన్ని ఇంట్లో ఉంచితే పొరపాటున కూడా ఈ తప్పులు చేయొద్దు గంగాజలం ఇంట్లో ఉన్నప్పుడు ఎలాంటి పొరపాట్లు చేయకూడదనే దాని గురించి ఇప్పుడు చూద్దాం.
Advertisement
గంగాజలాన్ని ఇంట్లో పెడితే ప్లాస్టిక్ డబ్బాలో పెట్టకూడదు. ఎప్పుడు రాగి, కంచు, ఇత్తడి లోహాలు తో చేసిన పాత్రలలో మాత్రమే ఉంచాలి చీకటి పడిన చోట గంగాజలాన్ని ఉంచకూడదు. గంగాజలాన్ని తాకేటప్పుడు శుభ్రంగా స్నానం చేసి ఆ తర్వాత మాత్రమే ముట్టుకోవాలి. పవిత్రమైన గంగాజలాన్ని ఇంటిన ఇంటికి నాలుగు పక్కల జల్లడం వలన దుష్ట శక్తులు తొలగిపోతాయట.
Advertisement
Also read:
అలాగే నెగటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుందట. చక్కటి పాజిటివ్ ఎనర్జీ వస్తుందట ఆర్థిక ఇబ్బందులతో బాధపడే వాళ్ళు గంగా జలాన్ని ఇత్తడి పాత్రలో వేసి ఇంటికి ఉత్తరం వైపు పెడితే ఆర్థిక బాధల నుంచి బయటపడవచ్చు. మరి ఇక మీదట ఈ పొరపాట్లు చేయకుండా చూసుకోండి. ఏ సమస్యా ఉండదు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!