తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలనాటి హీరోయిన్లలో ఐటెం బాంబుగా పేరు తెచ్చుకున్న ఏకైక హీరోయిన్ సిల్క్ స్మిత. ఈమె పేరు చెప్పగానే చాలామందికి గుర్తుకు వచ్చేది ఐటెం సాంగ్స్ మాత్రమే.
Advertisement
అయితే చాలామంది సిల్క్ స్మిత అంటే చీప్ గా మాట్లాడుతూ ఉంటారు. ఎవరినైనా తిట్టాలి అంటే ఆమె పేరు వాడి తిడుతూ ఉంటారు. మరికొందరేమో అప్పట్లో ఆమె ఐటెం సాంగ్స్ ఎక్కువగా చేయకుండా హీరోయిన్ గా చేసి ఉంటే ఆమె కెరియర్ మరో విధంగా ఉండేదాని స్టార్ హీరోల పక్కన వరుస ఆఫర్లు వచ్చేవని అంటూ ఉంటారు. చాలామందిని ఆమె సరిగా అర్థం చేసుకోలేకపోవడం తన కెరీర్లో వెనకడుగు వేయాల్సి వచ్చిందని చెబుతుంటారు.
Advertisement
ఎంతోమంది ఆమెను ఇండస్ట్రీలో వాడుకొని వదిలేసారు. అంతేకాకుండా చాలామంది స్టార్ హీరోలు ఆమె పక్కన కనపడడానికి ఇష్టపడేవారు కాదట. కానీ సూపర్ స్టార్ కృష్ణ మాత్రం ఆమె విషయంలో ఒక పెద్ద ముందడుగు వేశారు. 80 లలో సూపర్ స్టార్ కృష్ణ సినిమాలు పెద్దగా ఆడటం లేదు . దీనికి ప్రధాన కారణం చిరంజీవి అని కూడా అంటూ ఉంటారు. దీంతో కృష్ణ కాస్త సిల్క్ స్మిత సినిమాలో ఉంటే అప్పట్లో సినిమాలు హిట్ అవుతున్నాయి. అయితే ఐటెం సాంగ్ కోసం అప్పట్లో చాలామంది దర్శకనిర్మాతలు క్యూ కట్టేవారు. అయితే సూపర్ స్టార్ కృష్ణ రౌడీ అన్నయ్య చిత్రంలో పట్టుబట్టి ఆమె సాంగ్ పెట్టించారు .
ఇందులో బాబు మోహన్ నటించగా ఆయన పక్కన ఆమె ఐటెం సాంగ్ పెట్టించాలి అని దర్శకుడు భరద్వాజ్ అనుకున్నారు. కానీ తమిళంలో హీరోలు ఆమె పక్కన డాన్స్ చేస్తే జనాలు చూశారు. అందుకే తానే చేయాలి అనుకున్నాడు . దర్శకుడు నో అంటే ఆయనను పక్కన పెట్టేశారు. వాకిట్లో రోకలిపెట్ట నటింట్లో తిరగాలి పెట్ట అనే పాట అప్పట్లో సూపర్ హిట్ అయింది. సినిమా కూడా విజయం సాధించింది. అయితే ఈ పాటను పద్మలయ స్టూడియోలోనే సెట్ వేసి మరీ చేశారట.
also read: